Hey Jingili by Sam C. S. song Lyrics and video
Artist: | Sam C. S. |
---|---|
Album: | Single |
Music: | Sam C. S. |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Saregama Telugu |
Genre: | Playful |
Release: | 2025-02-22 |
Lyrics (English)
LYRICS OF HEY JINGILI: The song "Hey Jingili" is sung by Sam C. S. from Kiran Abbavaram and Rukshar Dhillon starrer Telugu film Dilruba , directed by Viswa Karun. HEY JINGILI is a Playful song, composed by Sam C. S. , with lyrics written by Bhaskarabhatla Ravi Kumar . హే జింగిలి హే జింగిలి నా జిందగి నిండుగా జల్లావు రంగులే హే జింగిలి హే జింగిలి నా సింగిల్ లైఫ్ నే తిప్పావు రింగులే హే జింగిలి లబ్ డబ్ లబ్ డబ్ హార్ట్-యు బీట్-యు ఆగిపోయే లవ్ లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగ మారిపోయే లబ్ డబ్ లబ్ డబ్ హార్ట్-యు బీట్-యు ఆగిపోయే లవ్ లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగ మారిపోయే మొదలయ్యింది లోపలేదో యుద్ధమే ఒడిపోత నేను నీకోసమే మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే నీ గుండెదో నా గుండెదో ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి మైక్ సెట్ లో పాత పాట లా లాగినావే నా రాకుమారి మారి నిప్పు పెట్టిన తేనే పట్టులా రేపినావే ఆశలొక్కసారి నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ మెల్లగా మాయమైంది కంటి చెమ్మా ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమ ప్రతి క్షణం ఈ హాయిలో ఈ హాయిలో ఇలా ఇలా ఉంటాను తడిచి తడిచి తడిచి నీ వెంట వస్తానే నిదురలోను నడిచి నడిచి దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచి తుడిచి నీ వెంట వస్తానే నిదురలోను నడిచి నడిచి దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచి తుడిచి హే జింగిలి హే జింగిలి నా జిందగి నిండుగా జల్లావు రంగులే హే జింగిలి హే జింగిలి నా సింగిల్ లైఫ్ నే తిప్పావు రింగులే హే జింగిలి Hey jingili hey jingili Naa jinadagi nindugaa jallaavu rangule Hey jingili hey jingili Naa single life ne thippaavu ringule Hey jingili Lab dab lab dab Heart-u beat-u aagipoye Love love love love love Paatalaaga maaripoye Lab dab lab dab Heart-u beat-u aagipoye Love love love love love Paatalaaga maaripoye Modhalayindi lopaledho yuddhame Odipotha nenu neekosame Marinthagaa marinthagaa Marintha daggaravvave Nee gundedo naa gundedo Ee chappudevaridante theliyakudade Em navvuthunnaave Kallathoti podichi podichi Naa praaname nuvvu Vellipoke vidichi vidichi Em navvuthunnaave Kallathoti podichi podichi Naa praaname nuvvu Vellipoke vidichi vidichi Mic settulo old song laa Laaginave naa raakumari maari Nippu pettina thene pattulaa Repinaave aasalokkasaari Nachhaavule machhaleni jaabilammaa Nee vallane etthanu chudu kottha janmaa Mellagaa maayamaindhi kanti chemmaa Enduke nenante neeku intha prema Prathi kshanam ee haayilo ee haayilo Ilaa ilaa untaanu thadichi thadichi thadichi Nee venta vasthane Niduralonu nadichi nadichi Duraanni penchodde Jnaapakaalu thudichi thudichi Nee venta vasthane Niduralonu nadichi nadichi Duraanni penchodde Jnaapakaalu thudichi thudichi Hey jingili hey jingili Naa jinadagi nindugaa jallaavu rangule Hey jingili hey jingili Naa single life ne thippaavu ringule Hey jingili Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hey Jingili lyrics in Telugu by Sam C. S., music by Sam C. S.. Includes YouTube video and lyrics in multiple languages.