Boom Boom by Nikhita Gandhi song Lyrics and video
Artist: | Nikhita Gandhi |
---|---|
Album: | Single |
Music: | Harris Jayaraj |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Zee Music Company |
Genre: | |
Release: | 2020-06-09 |
Lyrics (English)
Boom Boom lyrics, బూమ్ బూమ్ the song is sung by Nikhita Gandhi from Spyder. Boom Boom soundtrack was composed by Harris Jayaraj with lyrics written by Ramajogayya Sastry. బూమ్ బూమ్ బామ్ బాబ్ బూమ్ బూమ్ బామ్ బాబ్ భూకంపాల శబ్దమే కుట్ర గుట్ర పుట్టేలోపే ఇట్టే కాదా అంతమే గాల్లో కన్నై గస్తీ కాసే గూఢాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ ఛేదిస్తాడులే ఎస్ పీ వై వచ్చాడోయ్ రయ్యారయి తయ్యారయి ఎస్ పీ వై వచ్చాడోయ్ రయ్యారయి రై రై రై డోరి డోరి డోంట్ యు వర్రీ హియర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి చట్టం షర్టు నలిగిపోతే చేసేస్తాడు ఇస్త్రీ పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే అయి హిస్టరీ ఎస్ పీ వై వచ్చాడోయ్ రయ్యారయి తయ్యారయి ఎస్ పీ వై వచ్చాడోయ్ రయ్యారయి రై రై రై మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో… హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు పట్టా గాని పొందాడేమో… మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో… హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు పట్టా గాని పొందాడేమో… థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాసీ హీరోనే వీడు… పంచ్ ఏది వెయ్యకుండా క్లాప్లే కొట్టిస్తాడు భయమును బాంబ్‌గా చేస్తాడు హృదయం లోపల పెడతాడు తెలివితో అదే పనివాడు గెలుపుకి వీడే తనవాడు వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వేయవులే వీడిని అనుమతి అడగందే క్రిములిక వ్యాపించవు అసలే బూమ్ బూమ్ బామ్ బాబ్ బూమ్ బూమ్ బామ్ బాబ్… భూకంపాల శబ్దమే కుట్ర గుట్ర పుట్టేలోపే ఇట్టే కాదా అంతమే గాల్లో కన్నై గస్తీ కాసే గూఢాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ ఛేదిస్తాడులే హు ఈజ్ దట్ గాయ్? మై మై మై హీ ఈజ్ ద స్పై రై రై రై హు ఈజ్ దట్ గాయ్? మై మై మై హీ ఈజ్ ద స్పై రై రై రై భారత్ల్య్రిక్స్.కోమ్ హు ఈజ్ దట్ గాయ్? మై మై మై హీ ఈజ్ ద స్పై రై రై రై. Boom boom bam bam Boom boom bam bam Bhookampala shabdhame Kutra gutra puttelope Itte kaadha anthame Gaallo kannai gasthi kaase Ghoodachari veedule Ayye thappu vacche muppu Anni chedhisthadule S P Y vacchadoi Rayyarai thayyarai S P Y vacchadoi Rayyarai rai rai rai Dori dori don’t you worry Here is prince of raathiri Veede unte bhayame ledhu Navvesthundhi oopiri Chattam shirtu naligipothe Chesesthadu isthiri Pantham patti yedhurochado Yevade aina history S P Y vacchadoi Rayyarai thayyarai S P Y vacchadoi Rayyarai rai rai rai MARVEL comics veedni Choosinaka raasaremo Hogwarts lo ee monagaadu Patta gaani pondhademo MARVEL comics veedni Choosinaka raasaremo Hogwarts lo ee monagaadu Patta gaani pondhademo Theme music akkarleni Massy herone veedu Punch yedhi veyyakunda Claps ye kottisthadu Bhayamunu bomb ga chesthadu Hrudhayamu lopala pedathadu Thelivitho aade panivaadu Gelupuki veede thanavadu Veediki vinapadakundane Cheemalu chitikelu veyyavule Veedini anumathi adagandhe Krimulika vyapinchavu asale Boom boom bam bam Boom boom bam bam Bhookampala shabdhame Kutra gutra puttelope Itte kaadha anthame Gaallo kannai gasthi kaase Ghoodachari veedule Ayye thappu vacche muppu Anni chedhisthadule atozlyric.com Who’s that guy? My my my He’s the SPY Fly fly fly Who’s that guy? My my my He’s the SPY Fly fly fly Who’s that guy? My my my He’s the SPY Fly fly fly Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Boom Boom lyrics in Telugu by Nikhita Gandhi, music by Harris Jayaraj. Includes YouTube video and lyrics in multiple languages.