O Priya Priya by S. P. Balasubrahmanyam, Krishnan Nair Shantakumari Chitra (K.S. Chitra) song Lyrics and video
Artist: | S. P. Balasubrahmanyam, Krishnan Nair Shantakumari Chitra (K.S. Chitra) |
---|---|
Album: | Single |
Music: | Ilaiyaraaja |
Lyricist: | Veturi |
Label: | Volga Video |
Genre: | Sad |
Release: | 2022-02-12 |
Lyrics (English)
O Priya Priya lyrics, ఓ ప్రియా ప్రియా the song is sung by S. P. Balasubrahmanyam, K.S. Chitra from Geethanjali. O Priya Priya Sad soundtrack was composed by Ilaiyaraaja with lyrics written by Veturi. O priya priya… Naa priyaa priyaa Ela gaali medalu… Raalu poola dhandalu Needho lokam naadho lokam Ningi nela thaakedhelaaga O priya priya… Naa priyaa priyaa O priya priya… Naa priyaa priyaa Ela jaali maatalu… Maasipovu aashalu Ninginela thaakevela Neeve nenai poye velaaye Nedu kaadhule… Repu kaadhule Veedukoledhe… Veedukolidhe Nippulona kaaladhu… Neetilona naanadhu Gaalilaaga maaradhu… Prema sathyamu Raachaveeti kannedhee rangu rangu swapnamu Pedhavaadi kantilo prema rakthamu Gaganaalu bhuvanaalu veligedhi prematho Jananaalu maranaalu pilichedhi prematho Enni baadhalochhinaa edhuruledhu premaku Raajashasanaalaki longipovu premalu Savaalugaa theesuko o… Nee prema O priya priya… Naa priyaa priyaa O priya priya… Naa priyaa priyaa Kalidasu geethiki… Krishna raasaleelaki Pranayamoorthi radhaki… Prema pallavi Aa anaaru aashaki… Tajmahalu shobhaki Pedhavaadi premaki… Chaavu pallaki Nidhikannaa edhaminna… Gelipinchi premale Kathakaadhu brathukante… Balikaani premani Vellipoku nesthamaa… Praanamaina bandhamaa Penchukunna paashame… Thenchi vellipokumaa Jayinchedhi okkate o… Nee prema O priya priya… Naa priyaa priyaa O priya priya… Naa priyaa priyaa Kaalamanna preyasi theerchamandhile kasi Ningee nela thaakevela Neeve nenai poye kshanaana Ledhu shasanam… Ledhu bandhanam Premaku jayam… Premadhe jayam. ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు… రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ atozlyric.com ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు… మాసిపోవు ఆశలు నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె నేడు కాదులే… రేపు లేదులే వీడుకోలిదే… వీడుకోలిదే నిప్పులోన కాలదు… నీటిలోన నానదు గాలిలాగ మారదు… ప్రేమ సత్యము రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాదలొచ్చినా ఎదురులేదు ప్రేమకు రాజశాసనాలకి… లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో ఓ… నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా కాళిదాసు గీతికి… కృష్ణ రాసలీలకి ప్రణయమూర్తి రాధకీ… ప్రేమ పల్లవి ఆ అణారు ఆశకి… తాజ్మహలు శోభకి పేదవాడి ప్రేమకి… చావు పల్లకి నిధికన్నా ఎదమిన్న… గెలిపించు ప్రేమలే కథకాదు బ్రతుకంటే… బలికాని ప్రేమని వెళ్ళిపోకు నేస్తమా… ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే… తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ…నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమందిలేకసి నింగీ నేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాన లేదు శాసనం… లేదు బందనం ప్రేమకే జయం… ప్రేమదే జయం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Priya Priya lyrics in Telugu by S. P. Balasubrahmanyam, Krishnan Nair Shantakumari Chitra (K.S. Chitra), music by Ilaiyaraaja. Includes YouTube video and lyrics in multiple languages.