Naa Guppedantha by Ishaq Vali song Lyrics and video
Artist: | Ishaq Vali |
---|---|
Album: | Single |
Music: | Suresh Bobbili |
Lyricist: | Purna Chari |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2022-05-25 |
Lyrics (English)
Naa Guppedantha lyrics, నా గుప్పెడంత the song is sung by Ishaq Vali from Black. Naa Guppedantha Love soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Purna Chari. నా గుప్పెడంత గుండెకింతా చెప్పలేని వేగమంటా, వేగమంటా ఎందుకంటా..?, ఎందుకంటా నీ రాకతోనే మారిపోయి మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట ఎందుచేత..? ఎందుచేతా..? కరగనీ ఈ సమయం పెరగని నీ స్నేహం కుదురుగా లేకుందే ఏమో నా ప్రాణం ఇంతకీ సమయం ఆపదే ఈ పయనం చనువునే పెంచిందే నీతో ఏకాంతం ఉన్నట్టుగా మేఘాలపై ఇలా నా పాదమే తేలింది ఏంటిలా తూనీగలా రాగాలు పాడుతూ నేనింతగా నీ మాయలో ఉండనా కలలకు కన్నులు మొలిచాయిలా మనసుకు రెక్కలు పొడిచాయా పెదవులు మాటలు మరిచాయిగా ఈ వింత నీదేనుగా ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా నా గుప్పెడంత గుండెకింతా చెప్పలేని వేగమంటా, వేగమంటా ఎందుకంటా..?, ఎందుకంటా నీ రాకతోనే మారిపోయి మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట ఎందుచేత..? ఎందుచేతా..? తగువులే చెలిమిగా మారెనే నేడిలా అడుగులే ఒకటిగా సాగినాయే అతిథిలా ఉండగా హృదయమే చాలదా వెలితినే తీర్చిన వెలుగు నీవే atozlyric.com నీ తీరమే కోరి నా దారులే నీ వైపుగా కదిలాయిగా నీ నవ్వుకే బదులిచ్చానుగా ఇపుడే ఇలా కలిసినా ముందున్న కాలం ఏమున్నదో నీతోటి నాకే రాసున్నదో నామాటగా నన్ను ఇచ్చానుగా కలా నిజం కలిసినట్టుగా కలలకు కన్నులు మొలిచాయిలా మనసుకు రెక్కలు పొడిచాయా పెదవులు మాటలు మరిచాయిగా ఈ వింత నీదేనుగా ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా ఎగిరి నింగి తాకుదాం ఎదురే లేని తీరుగా ఎవరు లేని చోటులో ఎపుడూ తోడు నేనుగా నా గుప్పెడంత గుండెకింతా చెప్పలేని వేగమంటా, వేగమంటా ఎందుకంటా..? ఎందుకంటా నీ రాకతోనే మారిపోయి మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట ఎందుచేత..? ఎందుచేతా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naa Guppedantha lyrics in Telugu by Ishaq Vali, music by Suresh Bobbili. Includes YouTube video and lyrics in multiple languages.