Orivari by Suresh Bobbili song Lyrics and video
Artist: | Suresh Bobbili |
---|---|
Album: | Single |
Music: | Sunil Kashyap |
Lyricist: | Niklesh Sunkoji |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2020-06-11 |
Lyrics (English)
Orivari lyrics, ఓరి వారి the song is sung by Suresh Bobblli from Pressure Cooker. Orivari soundtrack was composed by Sunil Kashyap with lyrics written by Niklesh Sunkoji. ఊరే ఇడిసి పల్లె వెలుగు బస్సు ఎక్కె పోరగాని సిత్రమైన బాధ సూడరో అర్రె లేదురో సిన్నగా ఈ బాధ బరువు గట్టిగుందిరో. గాలి మోటరెక్కబోయే గాలి గాని గాధ సూడ జర్ర గమ్మునుండరాదు రో అరె పోరడో ముందు సీటు మీద కాలు తియ్యరో ఆ గల్లీ శివరనున్న పోరి నిన్ను సూసి, కళ్ళు ఎల్లవేట్టేతందుకో ఇంటి పక్కనున్న ఆంటీ, ఆమె నోరు జర్రనైన మూసేటందుకో ఏ.. పోరా పోరడా ఎగిరి పోరా పోరడా అయ్యా పేరు నిలిపేటందుకో ఏ.. పోరా పోరడా ఎగిరి పోరా పోరడా అయ్యా పేరు నిలిపేటందుకో ఓరి వారి ఓరి వారి ఓరి వారి ఊరే ఇడిసి పల్లె వెలుగు బస్సు ఎక్కె పోరగాని సిత్రమైన బాధ సూడరో అర్రె లేదురో సిన్నగా ఈ బాధ బరువు గట్టిగుందిరో. జీఆర్ఈ స్కోరు పట్టి, ఎస్ఓపి ఫైలు తీసి, పాసుపోర్టు సంకనెట్టి, డెడ్ లైను సూసుకోని హార్వర్డో, స్టాన్ఫోర్డో, ప్రిన్స్టనో, గిన్స్టెనో, ఊరవతల డకోటాల చేరిపో.. ఇంటెలో, సింటెలో, ఫిలిప్సో, గిలిప్సో, లైఫు సెట్టయ్యే జాబు సూసుకోరో.. ఓరి వారి ఓరి వారి ఓరి వారి ఇన్స్టా, ఎఫ్బీ పోస్టులల్ల, ఎనక పొంటి మంచు లేక, లైకులన్నీ ఎండి పాయెరో. అరె సూడరో, పోరడో.. నీ ఫాలోయింగ్ తగ్గి పాయెరో. ఆ ఇంజనీరింగు ఇండియాల తక్కువ ధరనే పలుకుతాడు పెళ్లి రోజు బాధ పడకురో. భారత్ల్య్రిక్స్.కోమ్ అరె పోరడో ఎగిరిపో ఆగమాగం అయితవెందుకో.. అరె పోరడో ఎగిరిపో ఆగమాగం అయితవెందుకో.. ఓరి వారి ఓరి వారి ఆగమాగం అయితవెందుకో. Oore idisi palle velugu bus ekke Poragaani sitramaina badha sudaro… Arrey leduro sinngaa Ee bahda baruvu gattigundiro Gaali motarekkaboye gaali gaani Gadha suda Jarra gammunundaraadhu ro Arrey porado… mundhu seat u meedha Kaalu thiyyaro Aa galli chivaranunnapori ninnu chusi Kallu ellavettethandhuko Inti pakkanunna aunty Aame noru jarranaina moosetandhuko Ye… pora porada Egiripora poradaa Ayya peru nilipetandhuko Ye… pora porada Egiripora poradaa Aagamaagam nuvvu aithavenduko ro Ori vaari… ori vaari ori vaari… Oore idisi palle velugu bus ekke Poragaani sitramaina badha sudaro… Arrey leduro sinngaa Ee bahda baruvu gattigundiro Gre score patti sop file u teesi Passport sankanetti Dead line u soosukoni Harvard o stanford o Princeton o ginceton o Ooravatha dakota la cheripo… Intel o syntel o philips o gilipso o Life settayye job soosukoro Ori vaari… ori vaari ori vaari Insta fb postulalla yenaka ponti Manchu leka Likulanni endi paayero Arrey sudaro porado… Nee following thaggi paayero Aa engineer u india la Thakkuva dharane palukuthadu Pelli roju badha padakuro… atozlyric.com Arrey porado egiripo Aagamaagam ayithavenduko Arrey porado egiripo Aagamaagam aithavenduko Ori vaari ori vaari Aagamaagam aithavenduko. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Orivari lyrics in Telugu by Suresh Bobbili, music by Sunil Kashyap. Includes YouTube video and lyrics in multiple languages.