Salma Song by Mohana Bhogaraju song Lyrics and video
Artist: | Mohana Bhogaraju |
---|---|
Album: | Single |
Music: | Arko |
Lyricist: | KK (Krishnakumar Kunnath) |
Label: | Panorama Music South |
Genre: | Item Songs |
Release: | 2024-09-03 |
Lyrics (English)
SALMA SONG SONG LYRICS: Salma Song is a Telugu song from the film Aho Vikramaarka starring Dev, Chitra Shukla, Pravin Tarde, Tejaswini Pandit directed by Peta Trikoti "SALMA SONG" song was composed by Arko and sung by Mohana Bhogaraju , with lyrics written by KK (Krishnakumar Kunnath) . యవ్వనమే ఏలుకోరా కోరికతో చేరుకోరా యవ్వనమే ఏలుకోరా కోరికతో చేరుకోరా రాతిరిలో జాతరలా మజా నీదే రా మామ పట్టుమరి జవాని మస్తు భలే దివాని జంబలిక జుమ్కా మోగే తస్సాదియ్యా నిద్దరంతా తీసేయని నేను నీకేలే రాణి దండకలో తుంకా నీదే పదరా సయ్యా మామ ఏం చేయమన్నా చేసేస్తాది సల్మా కొంగు జారే ఈడే ఇది రామ్మా ఏం చేయమన్నా చేసేస్తాది సల్మా డోలే బజారే ఓ మామ ఏం చేయమన్నా చేసేస్తాది సల్మా కొంగు జారే ఈడే ఇది రామ్మా ఏం చేయమన్నా చేసేస్తాది సల్మా డోలే బజారే తడకి మారో సలామే జరుగు జరా హరామి ఇందరిదం ఫలోమి నీ కోసమే ఆడే రాణి నీ కోసమేలే తడకి మారో సలామే జరుగు జరా హరామి ఇందరిదం ఫలోమి నీ కోసమే ఆడే రాణి నీ కోసమేలే ఊరు మొత్తం సుట్టాలే తప్పినాను పట్టాలే గుంపులుగా జబ్బ గుంజే గోలే పెట్టారే ఏసి పెట్టి రుమాలే ఒంటరిగా మజాలే ఎత్తుకుపో పట్టుకుపో డోలే బజా రే ఉయమ్మా యవ్వనమే ఏలుకోరా కోరికతో చేరుకోరా రాతిరిలో జాతరలా మజా నీదే రో ఆడపులే నేను లేరా వేటకొచ్చా కాసుకోరా ఒక్కదాన్నే లొంగిపోతా వంద మందున్నా తడకి మారో సలామే జరుగు జరా హరామి ఇందరిదం ఫలోమి నీ కోసమే ఆడే రాణి నీ కోసమేలే మామ ఏం చేయమన్నా చేసేస్తాది సల్మా కొంగు జారే ఈడే ఇది రామ్మా ఏం చేయమన్నా చేసేస్తాది సల్మా డోలే బజారే Yavvaname elukoraa Korikatho cherukora Yavvaname elukoraa Korikatho cherukora Raathirilo jatharalaa Majaa needhe ra mama Pattumari jawani Masthu bhale diwani Jumbalika jumka moge Thassadhiyyaa Niddharanthaa theeseyani Nenu neekele rani Dandakalo tunkaa needhe Padharaa sayyaa Mama em cheyamannaa Chesesthaadi salma Kongu jaare eede idhi Raamma em cheyamannaa Chesesthaadi salma Dole bajare O mama em cheyamannaa Chesesthaadi salma Kongu jaare eede idhi Raamma em cheyamannaa Chesesthaadi salma Dole bajare Tadaki maaro salaame Jarugu jaraa haraami Indaridam falomi Nee kosame aade rani Nee kosamele Tadaki maaro salaame Jarugu jaraa haraami Indaridam falomi Nee kosame aade rani Nee kosamele Ooru mottham suttaale Thappinaanu pattale Gumpulugaa jabba gunje Gole pettaare Esi petti rumale Ontarigaa majale Ethukupo pattukupo Dole bajaa re uyammaa Yavvaname elukoraa Korikatho cherukora Raathirilo jatharalaa Majaa needhe ro Aadapule nenu lera Vetakochcha kaasukora Okkadanne longipotha Vandha mandhunnaa Tadaki maaro salaame Jarugu jaraa haraami Indaridam falomi Nee kosame aade rani Nee kosamele Mama em cheyamannaa Chesesthaadi salma Kongu jaare eede idhi Raamma em cheyamannaa Chesesthaadi salma Dole bajare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Salma Song lyrics in Hindi by Mohana Bhogaraju, music by Arko. Includes YouTube video and lyrics in multiple languages.