Vaddaanam by Geetha Madhuri, ML Gayatri, Aditi Bhavaraju, Shruthi Ranjani, Sri Krishna song Lyrics and video
Artist: | Geetha Madhuri, ML Gayatri, Aditi Bhavaraju, Shruthi Ranjani, Sri Krishna |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Raghuram |
Label: | Aditya Music |
Genre: | Wedding |
Release: | 2021-10-02 |
Lyrics (English)
Vaddaanam lyrics, వడ్డానం the song is sung by Geetha Madhuri, ML Gayatri, Aditi Bhavaraju, Shruthi Ranjani, Sri Krishna from Varudu Kaavalenu. Vaddaanam Wedding soundtrack was composed by S. Thaman with lyrics written by Raghuram. Vaddaanam chuttesi vacchare bhamalu Vayyaram chindhese andhala bommalu Vaddaanam chuttesi vacchare bhamalu Parikini lo paduchunu chusthey Pandirantha jatarey Ayyoo rama kya karey Kya karey kya karey Kaali gajjela savvadi vintey Sandhey velana sandadey Mastu mastuga deythadey Deythadey deythadey Dora siggulanni bugga meeda illaa Pilli moggalestu paadutuntey alla Vela rangulochhi vaalinattu Vaakili antha pandagala merisindila Vaddaanam chuttesi vacchare bhamalu Vayyaram chindhese andhala bommalu Vaddaanam chuttesi vacchare bhamalu Saree lo oka selfie kodadham Late enduku ramari Instagram story kosam Crazy endhuke sundari Arey aanadamanadam ivvaala maa sontham Gaaranga maatadudham Abaa perantam gorintam antoo mee veerangam Ettaga bharinchadam Chusukora kastha nuvvu kotha trend Inka penchukor full dj sound Step meeda steplenno vesi Chelaregali nilabadaleme what to do Vaddaanam chuttesi vacchare bhamalu Vayyaram chindhese andhala bommalu Vaddaanam chuttesi vacchare bhamalu Parikini lo paduchunu chusthey Pandirantha jatarey Ayyoo rama kya karey Kya karey kya karey Kaali gajjela savvadi vintey Sandhey velana sandadey Mastu mastuga deythadey Deythadey deythadey Kya karey kya karey atozlyric.com Thaarangam thaarangam Aanadhala aarambham Palikindhile melam Dum dum dum pi pi dum dum Thaarangam thaarangam Payanaale praarambham Sarikotha saarangam Pi pi pi ta ta dum dum. వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాలా బొమ్మలు వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు పరికిణీలో పడుచును చుస్తే పందిరంతా జాతరే అయ్యో రామ క్యా కరే క్యా కరే క్యా కరే భారత్ల్య్రిక్స్.కోమ్ కాలి గజ్జెల సవ్వడి వింటే సందేవేళల సందడే మస్తు మస్తుగా దేత్తడే దేత్తడే దేత్తడే దొర సిగ్గులన్నీ బుగ్గ మీద ఇల్లా పిల్లి మొగ్గ లేస్తు పడుతుంటే అల్లా వెల రంగులోచ్చి వాలినట్టు వాకిలి అంత పండగల మెరిసిందిలా వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అంధుల బొమ్మలు వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు సారిలో ఓ సెల్ఫీ కొడదాం లేట్ ఎందుకూ రా మరి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కోసం క్రేజ్ ఎందుకూ సుందరి అరే ఆనందం ఆనందం ఇవ్వాళ మా సొంతం గారంగ మాటాడుదాం అబ్బ పేరంట గోరింటమంటూ మీ వీరంగం ఎట్టగాభరించడం చూసుకోరా కాస్త నువ్వొనువ్వు కొత్త ట్రెండూ ఇంక పెంచుకోరా ఫుల్ DJ సౌండు స్టెప్ మీద స్టెప్పులెన్నో వేసి చెలరేగాలి నిలబడలేమే వాట్ టు డు వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అంధుల బొమ్మలు వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు పరికిణీలో పడుచును చుస్తే పందిరంతా జాతరే అయ్యో రామ క్యా కరే క్యా కరే క్యా కరే కాలి గజ్జెల సవ్వడి వింటే సందేవేళల సందడే మస్తు మస్తుగా దేత్తడే దేత్తడే దేత్తడే క్యా కరే క్యా కరే తరంగం తారంగం ఆనందాల ఆరంబం పలికిందిలే మేళం డుం డుం డుం పీ పీ డుం డుం తరంగం తారంగం పయనాలే ప్రారంభం సరికొత్త సారంగం పీ పీ పీ టక్ టక్ డుం డుం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vaddaanam lyrics in Telugu by Geetha Madhuri, ML Gayatri, Aditi Bhavaraju, Shruthi Ranjani, Sri Krishna, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.