LeLeLeLe by Udit Narayan song Lyrics and video
Artist: | Udit Narayan |
---|---|
Album: | Single |
Music: | Radhan |
Lyricist: | Sridhar Aavunoori |
Label: | T-Series Telugu |
Genre: | Love |
Release: | 2024-11-27 |
Lyrics (English)
LELELELE SONG LYRICS: The song is sung by Udit Narayan from the soundtrack album for the Telugu film Akkada Ammayi Ikkada Abbayi , directed by Nitin and Bharath, starring Pradeep Machiraju, Deepika Pilli and Vennela Kishore. "LELELELE" song was composed by Radhan , with lyrics written by Sridhar Aavunoori . ఎవ్వడో ఈడికొచ్చినాడు సూడు సక్కగా గుండె గిల్లినాడు ఈడు కాటుకై కళ్ళలోన నిండినాడే సూపులన్నీ వాడి సుట్టు తిప్పినాడే మైకమై మత్తులోన ముంచినాడే పాణమే పైకి లేచి ఆటలాడే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే గాలి నీది తాకుతుంటే పూలు పూసే ఒంటికె పువ్వులన్ని నవ్వుతుంటే కమ్మగుంది కంటికె సంద్రమంత ప్రేమ వచ్చి మేఘమదిలో మురిసెనే మురిసిన మది మాట ధాటి పాట వాన కురిసెలే ముద్దు మాయ చేసెనే ప్రేమ హద్దు దాటేనే మనసు అంచులోన ఆశ రేగెనే ఆశ రేగెనే అస్సల ఆకలేయాదే అరెరే దాహముండదే నిన్ను సూడకుంటే పొద్దు గడవదే పొద్దు గడవదే నా వెంటే నడిచే నా వెనకన నీడే నన్ను వదిలి నిన్ను చేరెనే అది నిన్ను చేరెనే సుర సుర సుర సూపై చిరు చిరు చిరు మాటై చిన్న దాన్ని చెంత చేరవా చిన్న దాన్ని చెంత చేరవా లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే ఎవ్వడో ఈడికొచ్చినాడు సూడు సక్కగా గుండె గిల్లినాడు ఈడు కాటుకై కళ్ళలోన నిండినాడే సూపులన్నీ వాడి సుట్టు తిప్పినాడే మైకమై మత్తులోన ముంచినాడే పాణమే పైకి లేచి ఆటలాడే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే లే లే లేల్ లే లేల్ లేల్ లే Evvado idikoccinadu sudu sakkaga gunde gillinadu idu katukai kallalona nindinade supulanni vadi suttu tippinade maikamai mattulona muncinade paname paiki leci atalade le le lel le lel lel le le le lel le lel lel le le le lel le lel lel le le le lel le lel lel le gali nidi takutunte pulu puse ontike puvvulanni navvutunte kammagundi kantike sandramanta prema vacci meghamadilo murisene murisina madi mata dhati pata vana kurisele muddu maya cesene prema haddu datene manasu anculona asa regene assala akaleyade arere dahamundade ninnu sudakunte poddu gadavade na vente nadice na venakana nide nannu vadili ninnu cerene sura sura sura supai ciru ciru ciru matai cinna danni centa cerava le le lel le lel lel le le le lel le lel lel le le le lel le lel lel le le le lel le lel lel le evvado idikoccinadu sudu sakkaga gunde gillinadu idu katukai kallalona nindinade supulanni vadi suttu tippinade maikamai mattulona muncinade paname paiki leci atalade le le lel le lel lel le le le lel le lel lel le le le lel le lel lel le le le lel le lel lel le Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: LeLeLeLe lyrics in Telugu by Udit Narayan, music by Radhan. Includes YouTube video and lyrics in multiple languages.