Appudu Ippudu Okka by Sri Krishna song Lyrics and video

Artist:Sri Krishna
Album: Single
Music:Padmanav Bharadwaj
Lyricist:Chirravuri Vijaykumar
Label:Aditya Music
Genre:Sad
Release:2021-08-31

Lyrics (English)

Appudu Ippudu Okka lyrics, అపుడు ఇపుడొక the song is sung by Sri Krishna from Appudu Ippudu. Appudu Ippudu Okka Sad soundtrack was composed by Padmanav Bharadwaj with lyrics written by Chirravuri Vijaykumar.
Appudu ippudu okka naatakam
Thapanalipi oka naatakam
Manishi krushi oka naatakam
Guruvu yesam oka naatakam
Shilalo kalalani manasulo kadalini
Merupulaa nadupu samayamu
Gamaname naatakamu
Kathinaparishrama ghatane natanai
Uriki naranaramu
Segalasadivai ragulu ravivai
Pavanapadhamai rudhira radhamai
Jaanapadakala jwalanamai
Gathamu garalame nilipi galamuna
Geluvu natanataraajuvai
Appudu ippudu okka naatakam
Thapanalipi oka naatakam
Manishi krushi oka naatakam
Guruvu yesam oka naatakam
Bharatha ghanathala gaanakavithala
Naadhame naatakam
Bhavitha shruthilaya praanarasamaya
Vedhame naatakam
atozlyric.com
Vedhane shodhanai
Swedame saadhanai
Aalasate aswamai
Anuvu anuv oka viswamai
Chinuku thadipina
Enda nadivale nindiponi lo nuve
Dhishalu erugani
Deeksha natanatho ningishikaramuvai
Innaalla chedunika cherapaga
Innella chelimini kalapaga
Irugraamaannokatigaa chese ee naatakam
Ennenno kalathalu maruvaga
Vennallo velugulu kuravaga
Chirakaalam guruthu undaaleenaatakam
Kalala chigurula kallu chemarina
Premaye naatakam
Kalaha chedhalaku oollu chedhirina
Dhoorame naatakam
Viphalame saphalamai
Samarame amaramai
Valapanee thyaagame
Kalagane anuraagame
Sahanamerugani bhagna brathukulu
Dhaggarayyedhi ennado
Grahanamidichina agni premaku
Archane eppudo
Premisthe chukkalu piluchunu
Premisthe rekkalu moluchunu
Edabaate edhabaatayye naatakam
Premunte cheekati velugulu
Premunte otami geluchunu
Mruthyuvune brathikisthundhee naatakam.
అపుడు ఇపుడొక నాటకం
తపనలిపి ఒక నాటకం
మనిషి కృషి ఒక నాటకం
గురువు ఎశమొక ఒక నాటకం
శిలలో కళలని మనసులో కడలిని
మెరుపులా నడుపు సమయము
గమనమే నాటకము
కఠినపరిశ్రమ ఘటనే నటనై
ఉరికి నరనరము
సెగలసడివై రగులు రవివై
పవనపదమై రుధిర రధమై
జానపదకల జ్వలనమై
గతము గరలమే నిలిపి గలమున
గెలువు నటనటరాజువై
అపుడు ఇపుడొక నాటకం
తపనలిపి ఒక నాటకం
మనిషి కృషి ఒక నాటకం
గురువు ఎశమొక ఒక నాటకం
భరత ఘనతల గాన కవితల
నాధమే నాటకం
భవిత శృతిలయ ప్రాణరసమయ
వేదమే నాటకం
భారత్ల్య్రిక్స్.కోమ్
వేదనే శోదనై
స్వేదమే సాదనై
అలసటే అశ్వమై
అణువు అణువొక విశ్వమై
చినుకు తడిపిన
ఎండ నదివలే నిండిపోని లో నువే
దిశలు ఎరుగని
దీక్షనటనతో నింగిశికరమువై
ఇన్నాళ్ల చెడునిక చెరపగ
ఇన్నేళ్ల చెలిమిని కలపగ
ఇరుగ్రామాన్నొకటిగా చేసే ఈ నాటకం
ఎన్నెనో కలతలు మరువగ
వెన్నెల్లో వెలుగులు కురవగ
చిరకాలం గురుతుఉండాలీ నాటకం
కలల చిగురుల కళ్ళు చెమరిన
ప్రేమయే నాటకం
కలహ చెదలకు ఊళ్లు చెదిరిన
దూరమే నాటకం
విఫలమే సఫలమై
సమరమే అమరమై
వలపనీ త్యాగమే
కలగనే అనురాగమే
సహనమెరుగని భగ్న బ్రతుకులు
దగ్గరయ్యేదీ ఎన్నడో
గ్రహణమిడిచిన అగ్ని ప్రేమకు
అర్చనే ఎప్పుడో
ప్రేమిస్తే చుక్కలు పిలుచును
ప్రేమిస్తే రెక్కలు మొలుచును
ఎడబాటే ఎదబాటయ్యే నాటకం
ప్రేముంటే చీకటి వెలుగులు
ప్రేముంటే ఓటమి గెలుచును
మృత్యువునే బ్రతికిస్తుందీ నాటకం.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Appudu Ippudu Okka lyrics in Telugu by Sri Krishna, music by Padmanav Bharadwaj. Includes YouTube video and lyrics in multiple languages.