Come Back Indian by Sri Krishna song Lyrics and video
Artist: | Sri Krishna |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Sony Music South |
Genre: | Motivational |
Release: | 2024-07-12 |
Lyrics (English)
COME BACK INDIAN SONG LYRICS: Come Back Indian is a Telugu song from the film Indian 2 starring Kamal Haasan, Rakul Preet Singh, Priya Bhavani Shankar, directed by S. Shankar. "COME BACK INDIAN" song was composed by Anirudh Ravichander and sung by Sri Krishna , with lyrics written by Sri Mani (SriMani, Shree Mani) . అది బ్లూ టిక్ పొందినదే కమ్ బ్యాక్ ఇండియన్ అది ఆధార్ పొందినదే కమ్ బ్యాక్ ఇండియన్ కంపల్సరీ అయ్యినదే కమ్ బ్యాక్ ఇండియన్ అన్యాయం అలవాటే కమ్ బ్యాక్ ఇండియన్ ఏ మార్పు రావట్లే కమ్ బ్యాక్ ఇండియన్ ఏ మనిషి మారట్లే కమ్ బ్యాక్ ఇండియన్ లంచం లంచం లంచం కమ్ బ్యాక్ ఇండియన్ ఒకసారోకపరి నిను కననీ ఈ ఊరే కమ్ బ్యాక్ ఇండియన్ ఈ తరమొక వరముగాా విననీ నీ పేరే కమ్ బ్యాక్ ఇండియన్ అడుగుడుగున చెడు ఇది చెరపర ఈనాడే కమ్ బ్యాక్ ఇండియన్ నరనరమున నివురిది సెగ రాగలని నేడే ఎస్ ఎస్ ఎస్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఎస్ ఎస్ ఎస్ లంచ భూతం నీలో చేరే ఖజానా ఖాళీ చేసి వెళ్ళే చేసే పాపం మారేలే బూమరాంగల్లే సిగ్గు మానం గిల్టు రోషం టోటలే డిలీట్ అయిన కూటం ఒకన్నయినా పట్టలేం అభిమానస్తుడినే గూగుల్ పే పేటియం నేర్చేనులే లంచం కరప్ట్షన్ రేటు కి ఒణికే క్యూఆర్ ప్రపంచం తైలం తో తడిసి తడిసి మురికయ్యిన దేశం వేచున్నాం శుభ్రం చేసే ఇండియన్ కోసం ఎస్ ఎస్ ఎస్ కమ్ బ్యాక్ ఇండియన్ ఒకసారోకపరి నిను కననీ ఈ ఊరే కమ్ బ్యాక్ ఇండియన్ ఈ తరమొక వరముగాా విననీ నీ పేరే కమ్ బ్యాక్ ఇండియన్ అడుగుడుగున చెడు ఇది చెరపర ఈనాడే కమ్ బ్యాక్ ఇండియన్ నరనరమున నివురిది సెగ రాగలని నేడే కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ లంచానికే వెంజర్ వే కనిపించని డేంజర్ వే విజిలాంటి విజిలాంటి వీరుడివే నువ్వే కమ్ బ్యాక్ ఇండియన్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ ఎస్ ఎస్ ఎస్ కమ్ బ్యాక్ ఇండియన్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ ఎస్ ఎస్ ఎస్ కమ్ బ్యాక్ ఇండియన్ Dhi blue tick pondhinadhe Come back indian Adhi aadhaar pondhinadhe Come back indian Compulsaory ayyinadhe Come back indian Anyaayam alavaate Come back indian Ye maarpoo raavatle Come back indian Ye manishee maaratle Come back indian Lancham lancham lancham Come back indian Okasaarokapari Ninu kananee ee oore Come back indian Ee tharamoka varamugaa Vinanee nee pere Come back indian Adugaduguna chedu idhi Cherapara eenaade Come back indian Naranaramuna nivuridhi Sega ragalanee nede Yes yes yes Come back come back Yes yes yes Lancha bhootham neelo chere Khajaanaa khaali chesi velle Chese paapam Maarele boomarangalle Siggu maanam guiltu rosham Totale delete ayna kootam Okannayinaa pattalem Abhimaanasthudine Google pay paytm-um Nerchenule lancham Corruption rate ki vonike Qr prapancham Thailam tho thadisee thadisee Murikayyina desam Vechunnaam shubhram chese Indian kosam Yes yes yes Come back indian Okasaarokapari Ninu kananee ee oore Come back indian Ee tharamoka varamugaa Vinanee nee pere Come back indian Adugaduguna chedu idhi Cherapara eenaade Come back indian Naranaramuna nivuridhi Sega ragalanee nede Come back come back indian Come back come back indian Come back come back indian Come back come back indian Lanchanike venger ve Kanipinchani danger ve Vigilanti vigilanti Veerudive nuvve Come back indian Come back come back Come back indian Yes yes yes Come back indian Come back come back Come back indian Yes yes yes Come back indian Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Come Back Indian lyrics in Hindi by Sri Krishna, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.