Prati Roju Pandaage (Title Track) by Sri Krishna song Lyrics and video

Artist:Sri Krishna
Album: Single
Music:S. Thaman
Lyricist:KK
Label:Lahari Music | T-Series
Genre:Happy
Release:2020-06-15

Lyrics (English)

Prati Roju Pandaage (Title Track) lyrics, ప్రతి రోజు పండగే (టైటిల్ ట్రాక్) the song is sung by Sri Krishna from Prati Roju Pandaage. The music of Prati Roju Pandaage Happy track is composed by S. Thaman while the lyrics are penned by KK.
మెరిసేది మెరిసేది
పసి వాడై మెరిసేది
మెరిసేది మెరిసేది
పసి వాడై మెరిసేది
మురిసాడే మురిసాడే
సారాదివాలో మునిగాడే
అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే
పది మంది ఉండగా
ప్రతి రోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే
మెరిసేది మెరిసేది
పసి వాడై మెరిసేది
మురిసాడే మురిసాడే
సారదివాలో మునిగాడే
గల గల మాటల సడిలో
బారు ఇకతేలిక పడేలా
ఇరుకుగా మారితే గదులు
చురుకుగా ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కాలతున్నా మరిచెనె
మనమంతా వెనకుంటే
మరణాన్ని గెలిచెనే
మిను కలవగా తెగ కలవరం
అసలిది కదా ఒక సంబరం
ఒక వరసల కదిలిన క్షణం
ఇక తేలియాడే ఒంటరితనం
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎన్నాళ్లకు రారు కన్నోల్లీలా
వస్తూనే పోయాయి కన్నోల్లీలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా
వీరంతు ఉండాలి వండెళ్ళిలా
మనవారే వెనకుంటే
మరణాన్ని మరిచేది
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది తెల్లారి
నీ నవ్వుతోనే
పది మంది ఉండగా
ప్రతి రోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే.
Merisade merisade
Pasi vadai merisadey
Merisade merisade
Pasi vaadayi merisade
Murisade murisade
Saradhalo munigadey
Thana vare vasthunte
Alupinka marichadey
Manasantha velugena
Ika cheekataiyindhi
Thellari nee navuthone
Padhi mandhi undaga
Prati roju pandaage
Padi navvuthundaga
Prati roju pandaage
Merisadey merisadey
Pasi vadayi merisadey
Murisadey murisadey
Saradhalo munigadey
Gala gala matala sadilo
Baru ikathelika padele
Irukuga marithe gadhule
Churukuga praname kadhile
Manamantha kalisunte
Kalathunna marichene
Manamantha venakuntey
Marananne gellicheney
Oh! Oh! Oh!
Mimu kalavaga thega kalavaram
Asalidhi kadha oka sambaram
Oka varasala kadhilina kshanam
Ika theliyadhe ontarithanam
Yennallako raru kannollila
Vasthune poyayi kanneellila
Illantha marindhi sandhalluga
Meerantha undali vandhellila
Manavare venakunte
Marananne marichele
Manasantha velugena
Ika cheekatellindhi thellari
Nee navvuthone
atozlyric.com
Padhi manthi undaga
Prati roju pandaage
Padi navvuthundaga
Prati roju pandaage.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Prati Roju Pandaage (Title Track) lyrics in Telugu by Sri Krishna, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.