Padmavyuham by Kaala Bhairava song Lyrics and video
Artist: | Kaala Bhairava |
---|---|
Album: | Single |
Music: | Praveen Lakkaraju |
Lyricist: | Arun Vemuri |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-02-26 |
Lyrics (English)
Padmavyuham lyrics, పద్మవ్యూహం the song is sung by Kaala Bhairava from Ichata Vahanamulu Nilupa Radu. Padmavyuham soundtrack was composed by Praveen Lakkaraju with lyrics written by Arun Vemuri. పద్మవ్యూహం లోనికి చొరబడి బయటికి మరలే దారి లేదా గద్దలా తాకిడి తట్టుకు నిలబడి నిర్దోషిత్వం రుజువే కాదా పొద్దుట యుద్ధం పొడనే ఎరుగని లోకం తెలియని గూడె విడువని వాడే వీడే అభిమన్యుడు కాగా కాలం పడగెత్తగా కౄర్యం కాటేయగా దౌష్ట్యం దండెత్తగా విధి ఎత్తిన కత్తికి దప్పి తీరునా భారత్ల్య్రిక్స్.కోమ్ రౌద్రం శివమెత్తగా రుద్రం చిందేయ్యగా రుధిరం చింతించగా ఇది విజయమో తేలిపోవునా అమ్మ అన్న పిలుపే కవచం కమ్మేసినా వైరి ప్రపంచం ఆ తల్లిపై ఎంతటి భారం నా వల్లనే ఇంతటి గోరం నేరాలేవి చేయని వారిని తీరం చేర్చు పూచి నాదని నడిచే పిడుగై అడుగే పడని ముడులే విడనీ నడి రాతిరి రవివై పొద్దే పొడవగా బాదే దిగమింగుకో లోథా విల్లందుకో శస్త్రం సంధించుకో పడబాటుని చిందుతూ గురిని చీల్చుకో సాహో చెలరేగిపో వ్యూహం ఛేదించుకో లక్ష్యం సాదించుకొ సూదిగాలై రేగుతూ గమ్యం అందుకో. Padmavyuham loniki chorabadi Bayatiki marale daari leda Gaddala thaakidi thattuku nilabadi Nirdhoshitvam rujuve kada Podduta yuddham podane erugani Lokam teliyani goodey viduvani Vaade veede abhimanyudu kaaga Kaalam padagetthaga krouryam kaateyaga Droustyam dhandetthaga Vidhi etthina katthiki dhappi theeruna atozlyric.com Roudram shivametthaga Rudram chindeyyaga Rudhiram chintinchaga Idi vijayemo telipovuna Amma anna pilupe kavacham Kammesina vairi prapancham Aa thalli pai enthati baram Naa vallane inthati goram Neralevi cheyani vaarini Theeram cherchu poochi naadhani Nadiche pidugai aduge padani Mudule vidanee Nadi rathiri ravivai podhhe podavaga Baadhe digaminguko lotha villandhuko Shastram sandhinchuko Padabtuni chinduthu gurini chilchuko Saaho chelaregipo vyuham chedinchuko Lakshyam saadinchuko Sudhigaalai reguthu gamyam andhuko. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padmavyuham lyrics in Telugu by Kaala Bhairava, music by Praveen Lakkaraju. Includes YouTube video and lyrics in multiple languages.