Priyathama Priyathama by Chinmayi Sripada song Lyrics and video
Artist: | Chinmayi Sripada |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Chaitanya Prasad |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2020-06-18 |
Lyrics (English)
Priyathama Priyathama lyrics, ప్రియతమా ప్రియతమా the song is sung by Chinmayi Sripada from Majili. The music of Priyathama Priyathama Love track is composed by Gopi Sundar while the lyrics are penned by Chaitanya Prasad. ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమా చిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో మధురిమా చెలి చూపు తాకినా… ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా… దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా… ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా… చక్కనైన చుక్కరా నిన్నుకోరు కుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమా చిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో మధురిమా భారత్ల్య్రిక్స్.కోమ్ నీ ప్రేమలో ఆరాధనై… నీ నిండుగా మునిగాకా నీ కోసమే రాశానుగా… నా కళ్లతో ప్రియలేఖ చేరునో చేరదో తెలియదు ఆ కానుక ఆశనే వీడకా వెనుక పడెను… మనసు పడిన మనసే ఇష్టమైన సఖుడా… ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా ఉన్నానిలా ఉంటానిలా… నీ నీడగా కడదాకా కన్నీటిలో కార్తీకపు… దీపాన్నిరా నువులేక దూరమే భారమై… కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచి… మసలు మధుర క్షణములెపుడో ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమా చిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో మధురిమా చెలి చూపు తాకినా… ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా… దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా… ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా… చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. Priyathama priyathama Palikinadi hrudayame sarigama Chilipinee talapalo Telisinadi valapulo madhurima Cheli choopu thakina Ulakava palakava Vala vesi vechi chustuna Dhorakane dhorakava Ishtamaina sakhuda Ishtamaina sakhuda Okkasari chudara pillada Chakkanaina chukkara Chakkainaina chukkara Ninnu korukundi ra sundhara Priyathama priyathama Palikinadi hrudayame sarigama Chilipinee talapalo Telisinadi valapulo madhurima Nee prema loo aradhanai neen ninduga munigaka Ni kosame rasanuga na kalla tho priyalekha Cheruno cheradho teliyadhu aa kanuka Aashaney veedaka venaka padienu manasu padina manasey atozlyric.com Ishtamaina sakhuda ishtamaina sakhuda okkasari chudara pillada Unnanilla untanilla nee nidaga kadadaka Kanitilo kaarhikapo deepanira nuvu leka Dooraney bharamayi kadaladu naa jeevitham Neevu naa cheruvai nilichi masalu madhura kshanamulepudo Priyathama priyathama palikinadi hrudayame sarigama Chilipinee talapalo telisinadi valapulo madhurima Cheli choopu thakina ulakava palakava Vala vesi vechi chustuna dhorakane dhorakava Ishtamaina sakhuda ishtamaina sakhuda okkasari chudara pillada Chakkanaina chukkara chakkainaina chukkara ninnu korukundi ra sundhara. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Priyathama Priyathama lyrics in Telugu by Chinmayi Sripada, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.