Pothey Poni by Mahalingam song Lyrics and video
Artist: | Mahalingam |
---|---|
Album: | Single |
Music: | Santhosh Narayanan |
Lyricist: | Rajshri Sudhakar |
Label: | Sony Music South |
Genre: | |
Release: | 2022-02-05 |
Lyrics (English)
Pothey Poni lyrics, పోని అని the song is sung by Mahalingam from Mahaan. Pothey Poni soundtrack was composed by Santhosh Narayanan with lyrics written by Rajshri Sudhakar. Pothey poni ani oggayi lenuley Raaledeti ani yedava lenuley Pothey poni ani oggayi lenuley Raaledeti ani yedava lenuley Nuv eddam ante teddam ani antave Ney o maata annaa overu Actingu chestaavey Nuv eddam ante teddam ani antave Ney o maata annaa overu Actingu chestaavey Nenu thappu sesinaa kaadhani ananuley Andhukani godahesinaa buranu badhanuley Nee thona kalisi undey lakku ledhuley Mayadhari manasendhuko ninney maravadey Nee thona kalisi undey lakku ledhuley Mayadhari manasendhuko ninney maravadey Pothey poni ani Pothey poni ani Pothey poni ani Pothey poni ani oggayi lenuley Raaledeti ani yedava lenuley Speetuga nadusukunna neethona andhukey Kantilo kaaram kottesi poyaavey Ninney maravalani thongunna akkada Kalalo dhoori face’u soopavey Naa lavvukunda beetalesi sillu padindhey Naalati vodu nela meedha neeku dhorakadey Mogudani jaali soopi heartu doru theruvu Bharaminka moyyalenu dhincheyyamma baruvu Dhincheyyamma baruvu Dhincheyyamma baruvu Mana lavvu moota gatti Ataka meedha ettavey Veejeega miss you aney Gathiki nannu thechhavey Mana lavvu moota gatti Ataka meedha ettavey Veejeega miss you aney Gathiki nannu thechhavey Pothey poni ani Pothey poni ani Pothey poni ani Pothey poni ani oggayi lenuley Raaledeti ani yedava lenuley Pothey poni ani Pothey poni ani Pothey poni ani Pothey poni ani oggayi lenuley Raaledeti ani yedava lenuley Nenu yedava lenuley Nenu yedava lenuley Nenu yedava lenuley Nenu yedava lenuley Nenu yedava lenuley. పోతే పోని అని ఒగ్గేయ్ లేనులే రాలేదేటి అని ఏడవలేనులే పోతే పోని అని ఒగ్గేయ్ లేనులే రాలేదేటి అని ఏడవలేనులే నువ్వు ఎడ్డం అంటే తెడ్డం అని అంటావే నే ఓ మాట అన్నానో ఓవరాక్టింగు చేస్తావే నువ్వు ఎడ్డం అంటే తెడ్డం అని అంటావే నే ఓ మాట అన్నానో ఓవరాక్టింగు చేస్తావే నేను తప్పుచేసినా కాదని అననులే అందుకని గోడకేసి నా బుర్రను బాదనులే atozlyric.com నీతోన కలిసి ఉండే లక్కు లేదులే మాయదారి మనసెందుకో నిన్నే మరవదే నీతోన కలిసి ఉండే లక్కు లేదులే మాయదారి మనసెందుకో నిన్నే మరవదే పోతే పోనియని పోతే పోనియని పోతే పోనియని పోతే పోనియని ఒగ్గేయ్ లేనులే రాలేదేటి అని ఏడవలేనులే స్పీటుగ నడుసుకున్న నీతోనా అందుకే కంటిలో కారం కొట్టేసిపోయావే నిన్నే మరవాలని తొంగున్నా అక్కడా కలలో దూరి ఫేసు సూపావే నా లవ్వు కుండ బీటలేసి సిల్లు పడిందే నాలాటి వోడు నేల మీద నీకు దొరకడే మొగుడని జాలి సూపి హార్ట్ డోరు తెరువు భారమింకా మొయ్యలేను దించెయ్యమ్మా బరువు దించెయ్యమ్మా బరువు దించెయ్యమ్మా బరువు మన లవ్వు మూటగట్టి అటక మీద ఎట్టావే వీజీగా మిస్ యూ అనే గతికి నన్ను తెచ్చావే మన లవ్వు మూటగట్టి అటక మీద ఎట్టావే వీజీగా మిస్ యూ అనే గతికి నన్ను తెచ్చావే పోతే పోనియని పోతే పోనియని పోతే పోనియని పోతే పోనియని ఒగ్గేయ్ లేనులే రాలేదేటి అని ఏడవలేనులే పోతే పోనియని పోతే పోనియని పోతే పోనియని పోతే పోనియని ఒగ్గేయ్ లేనులే రాలేదేటి అని ఏడవలేనులే నేను ఏడవలేనులే నేను ఏడవలేనులే నేను ఏడవలేనులే నేను ఏడవలేనులే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pothey Poni lyrics in Telugu by Mahalingam, music by Santhosh Narayanan. Includes YouTube video and lyrics in multiple languages.