Nachhinonni Preminchadam Thappa? by Divya Aishwarya song Lyrics and video
Artist: | Divya Aishwarya |
---|---|
Album: | Single |
Music: | DSR (D.S.R) |
Lyricist: | Sirasri |
Label: | RGV |
Genre: | |
Release: | 2020-08-11 |
Lyrics (English)
Nachhinonni Preminchadam Thappa? lyrics, నచినొన్ని ప్రేమించడం తప్పా? the song is sung by Divya Aishwarya from Murder. Nachhinonni Preminchadam Thappa? soundtrack was composed by DSR (D.S.R) with lyrics written by Sirasri. నచినొన్ని ప్రేమించడం తప్పా? నచ్చినప్పుడు కలిసివుండటం తప్పా? నా ప్రేమ నా ఇష్టం తప్పా? నా ప్రేమకే నా నాన్నే ముప్పా? నచినొన్ని ప్రేమించడం తప్పా? నచ్చినప్పుడు కలిసివుండటం తప్పా? చిన్నప్పుడు బొమ్మ అడిగితే నవ్వుతూ కొనిపెట్టడు నన్ను ఏమీ అనకుండా ఇష్టం అయినది…ఏది అడిగినా తీసుకొని ఇచ్చాడు వద్దని అనకుండా ఇప్పుడు నేను తనని అడిగితే.. ఇక అతనే నా ప్రాణం అంటుంటే… వద్దు వద్దు అంటూ బాధిచడం వప్పా…? కోపంతో చాచి కొట్టటం వప్పా…? నచినొన్ని ప్రేమించడం తప్పా? నచ్చినప్పుడు కలిసివుండటం తప్పా? భారత్ల్య్రిక్స్.కోమ్ నా పెళ్లి అతనితోటి చేయబడడం తప్పా? నా నిర్ణయాన్ని తప్పు అంటూ ఏడిపించడం వప్పా…? ఎంత చెప్పినా… కనికరం లేకుండా… పశువై.. చంపడమో.. చంపించడమో వప్పా…? చంపడమో.. చంపించడమో వప్పా…? తన కడుపున పుట్టడమే తప్పా ?? Nachhinonni preminchadam thappa? Nachhinapudu kalisi undatam thappa? Naa prema naa istam thappa? Naa prema ki naa nanne muppu aa? Nachhinonni preminchadam thappa? Nachhinapudu kalisi undatam thappa? Chinnappudu bomma adigite Navvuthu koni pettadu Nannu em anakunda Istam ayinadi edi adigina Theesukochchi ichchadu vaddankunda Ippudu nenu thanani adigite Ika athane na pranam antunte Vaddu vaddu antu Baadinchatam voppaa…? Kopam tho chachi kottadam voppa?… Nachhinonni preminchadam thappa? Nachhinapudu kalisi undatam thappa? Naa pelli athani thoti cheyamatam thappa? Naa nirnayaanni thappantu Edipinchatam voppa…..? Entha cheppina…… Kanikaram e lekunda pashuvai atozlyric.com Champadam oo champinchadam oo voppa….? Champadam oo champinchadam oo voppa….? Thana kadupuna puttadame thappa? Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nachhinonni Preminchadam Thappa? lyrics in Telugu by Divya Aishwarya, music by DSR (D.S.R). Includes YouTube video and lyrics in multiple languages.