O Cheliya Cheliya by Anudeep song Lyrics and video
Artist: | Anudeep |
---|---|
Album: | Single |
Music: | Roshan Salur |
Lyricist: | Suresh Gangula |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2022-05-28 |
Lyrics (English)
O Cheliya Cheliya lyrics, ఓ చెలియా చెలియా the song is sung by Anudeep from Karan Arjun. O Cheliya Cheliya Love soundtrack was composed by Roshan Salur with lyrics written by Suresh Gangula. O cheliya cheliya gundelothullona Undundi ulkaapatham jariginadhe O sakhiya sakhiya endamavullona Eduraindhi mallepoola podhe O cheliya cheliya kantipapallona Vennela velluva modhalaindhe O sakhiya sakhiya annee neevallena Naavalle kaadantondhi edhe Alaa gaalilona alai ponginaale Ilaa ennadainaa ledhule O cheliya cheliya gundelothullona Undundi ulkaapatham jariginadhe O sakhiya sakhiya endamaavullona Eduraindhi mallepoola podhe O ammalle thaanu preme naapai choopisthunte Bommalle maaripoyi nenunnaa O janmalle malli kotthaga nede edurauthunte Nanu kooda nene nammalekunnaa Vasanthaala vaana Varninchindhe lona Santoshaalalona edhe thelenaa O cheliya cheliya gundelothullona Undundi uppenedho ponginadhe O sakhiya sakhiya endamaavullona Eduraindhi mallepoola podhe O cheliya cheliya kantipaapallona Vennela velluva modhalaindhe O sakhiya sakhiya annee neevallena Naavalle kaadantondhi edhe. ఓ చెలియా చెలియా గుండెలోతుల్లోన ఉండుండి ఉల్కాపాతం జరిగినదే ఓ సఖియా సఖియా ఎండామావుల్లోన ఎదురైంది మల్లెపూల పొదే atozlyric.com ఓ చెలియా చెలియా కంటిపాపల్లోన వెన్నెల వెల్లువ మొదలైందే ఓ సఖియా సఖియా అన్నీ నీవల్లేనా నా వల్లే కాదంటోందీ యదే అలా గాలిలోనా అలై పొంగినాలే ఇలా ఎన్నడైనా లెనే లేదులే ఓ చెలియా చెలియా గుండెలోతుల్లోన ఉండుండి ఉల్కాపాతం జరిగినదే ఓ సఖియా సఖియా ఎండామావుల్లోన ఎదురైంది మల్లెపూల పొదే ఓ అమ్మల్లే తాను ప్రేమే నాపై చూపిస్తుంటే బొమ్మల్లే మారిపోయి నేనున్నా ఓ జన్మల్లే మళ్ళీ కొత్తగా నేడే ఎదురౌతుంటే నను కూడా నేనే నమ్మలేకున్నా వసంతాల వానా వర్షించిందే లోనా సంతోషాలలోనా ఎదే తేలెనా ఓ చెలియా చెలియా గుండె లోతుల్లోన ఉండుండి ఉప్పెనేదో పొంగినదే ఓ సఖియా సఖియా ఎండామావుల్లోన ఎదురైంది మల్లెపూల పొదే ఓ చెలియా చెలియా కంటిపాపల్లోన వెన్నెల వెల్లువ మొదలైందే ఓ సఖియా సఖియా అన్నీ నీవల్లేనా నా వల్లే కాదంటోందీ ఎదే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Cheliya Cheliya lyrics in Telugu by Anudeep, music by Roshan Salur. Includes YouTube video and lyrics in multiple languages.