Garam Garam by Vishal Dadlani song Lyrics and video
Artist: | Vishal Dadlani |
---|---|
Album: | Single |
Music: | Jakes Bejoy |
Lyricist: | Sanapati Bharadwaj Patrudu |
Label: | Sony Music South |
Genre: | Proud |
Release: | 2024-06-16 |
Lyrics (English)
GARAM GARAM SONG LYRICS: Garam Garam is a Telugu song from the film Saripodhaa Sanivaaram starring Nani, S. J. Suryah and Priyanka Mohan, directed by Vivek Athreya. "GARAM GARAM" song was composed by Jakes Bejoy and sung by Vishal Dadlani , with lyrics written by Sanapati Bharadwaj Patrudu . ఏ గండర గండర గండర గండర గండర గండడు ఎవడు దండిగా నిండిన దుండగ దండుకి దండన వేసే వీడు మాములుగ నాటు అయిన నీటు ఎరగడు తడబటు ఆ మాసు క్లాసు మధ్యన ఊగుటా వీడికి అలవాటు ముని మాదిరి మ్యూటు ఆ స్లాటులో నో ఫైటు శత్రువు తల స్లేటు రాస్తాడటారా ఫేటు కేర్ఫుల్ వాట్ యు తింక్ కేర్ఫుల్ వాట్ యు సే గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే కుడ్ బీ సాటర్డే గరం గరం యముడయో సహనాలా శివుడయో నరమ్ నరమ్ బిగువాయో నియమాల తేగువాయో కనం కనం కరుకయో ఇది ఇంకో రకమయో అయోమయం తగదయో సమయంతో మెలికాయో యెక్కడికక్కడ లెక్కలు తేల్చె కిక్కుని పక్కన నెడతాడే రెస్ట్ అనే టెస్టు లో బెస్ట్ గా వీడే లిస్టులు రాయడమొదలడే ఏ రాంగు రైటు గడబిడలో ఏదీ కరెక్టు తేలపాడురో లేఫ్టో రైటో మరి స్ట్రెయిటో ఎవ్వడిని అడగడురో కనుచూపే ఉరిమిందో తిమిరంకే వదిలేను తిమ్మిరి నలుపంత కరిగె వరకు మేరుపై మేరుపై తరిమిందో కేర్ఫుల్ వాట్ యు తింక్ కేర్ఫుల్ వాట్ యు సే గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే కుడ్ బీ సాటర్డే గరం గరం యమడయో శివమెత్తే శివుడయో నరమ్ నరమ్ బిగువాయో విలయంలో వినడయో కనం కనం కరుకయో తనువంత తేగువాయో అయోమయం తగదయో శనివారం తనదయో కమ్మగా సరికొత్తగా శ్రుష్టించిన లోకం చూడారా బుద్ధిగా బహుశ్రద్ధగా సరిహద్ధే దాటని తీరూరా ఓర్పుతో నేర్పుతో నిప్పుని గుప్పిట కప్పడా శనివారమై సెగ కక్కుతు ప్రతి వరపు కథలని కలచాడా గరం గరం యముడయో యముడయో యముడయో నరమ్ నరమ్ బిగువాయో బిగువాయో బిగువాయో శనివారం తనదయో Eh gandara gandara gandara gandara Gandara gandadu evadu Dhanidigaa nindina dhundaga dhanduki Dhandana vesey veedu Maamuluga naatu aiyna neat u Yeragadu thadabaatu Aa mass u classula madhyana oogutaa Veediki alavaatu Muni maadhiri muteu Aa slotu lo no fightu Shathruvu thala slateu Raasthadataraa fateu Careful what you think Careful what you say Get it wrong and everyday Could be saturday Garam garam yamudayo Sahanaalaa shivudayo Naram naram biguvayo Niyamaala theguvayo Kanam kanam karukayo Idhi inko rakamayo Ayomayam thagadhayo Samayamtho melikayo Yekkadikakkada lekkal u thelche Kikkuni pakkana nedathaade Rest ane testu lo best gaa veede Listu lu raayadamodhalade Eh worng right u gadabidalo Edhi correct o thelapaduro Left o right o mari straight o Evvadini adagaduro Kanuchoope urimindho Thimiramke vadhilenu thimmri Nalupantha karige varaku Merupai merupai tharimindho Careful what you think Careful what you say Get it wrong and everyday Could be saturday Garam garam yamudayo Shivametthey shivudayo Naram naram biguvayo Vilayamlo vinadayo Kanam kanam karukayo Thanuvantha theguvayo Ayomayam thagadhayo Sanivaaram thanadhayo Kammaga sarikotthaga Shrustinchina lokam choodaraa Buddhigaa bahushraddhagaa Sarihaddhe dhaatani theeruraa Orputho nerputho nippuni Guppitaa kappadaa Sanivaaramai segaa kakkuthu Prathi varapu kathalani kalchadaa Garam garam yamudayo Yamudayo yamudayo Naram naram biguvayo Biguvayo biguvayo Sanivaaram thanadhayo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Garam Garam lyrics in Hindi by Vishal Dadlani, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.