Thattukogalana by Satya Yamini song Lyrics and video

Artist:Satya Yamini
Album: Single
Music:Pradeep Sagar
Lyricist:Suresh Banisetti
Label:Vinay Shanmukh
Genre:Sad
Release:2021-12-04

Lyrics (English)

Thattukogalana lyrics, తట్టుకోగలనా the song is sung by Satya Yamini from Vinay Shanmukh. Thattukogalana Sad soundtrack was composed by Pradeep Sagar with lyrics written by Suresh Banisetti.
Eppudu nanne nanne
Choose kanne choodakapothe
Rangula lokam mottham
Cheekati aipodaaa
Eppudu naatho paate
Vacche neede raanani ante
Gundelo perige bhaaram
Thelika paduthundaa?
Kalakaalam neetho undalanukunte
Kalalanni raali puvulu authunte
Thattukogalana? Nenu
Thattukogalana? Nenu
Kallalo kanneeruni
Daachi pettukolenugaa
Muttukogalanaa ninnu
Chuttukogalanaa ninnu
Jaarinaa kaalaanni
Malli pattukolenuga
Kaalame marichnu nee matallona
Praaname murisenu nee choopullona
Oopire urikenu nee oohallona
Mouname palikenu nee dhyaanamlona
Avi evi ikapai undavu ante
Anthaku minchina bhaadhundha
Gathamantha pagati kala authunte
Brathuke soonyam aipodha
Thattukogalana? Nenu
Thattukogalana? Nenu
Kallalo kanneeruni
Daachi pettukolenugaa
Muttukogalanaa ninnu
Chuttukogalanaa ninnu
Jaarinaa kaalaanni
Malli pattukolenuga
Kanulake cheppana epudosthaavante
Manasukem cheppanu etu unnaavante
Chevulukem cheppanu nee pilupedhante
Adugukem cheppanu nee thodedhante
Neekanna ishtam edhani ante
Nee vaipe choodadam annadhe
Nuv unna nee edhure nilabadi unte
Reppalu teravanu antaave
Thattukogalana? Nenu
Thattukogalana? Nenu
Kallalo kanneeruni
Daachi pettukolenugaa
Muttukogalanaa ninnu
Chuttukogalanaa ninnu
Jaarinaa kaalaanni
Malli pattukolenuga.
ఎప్పుడూ నన్నే నన్నే
చూసే కన్నే చూడకపోతే
రంగుల లోకం మొత్తం
చీకటి అయిపోదా
ఎప్పుడూ నాతోపాటే
వచ్చే నీడే రానని అంటే
గుండెలో పెరిగే భారం
తేలికపడుతుందా
కలకాలం నీతో ఉండాలనుకుంటే
కలలన్నీ రాలి పూవ్వులు అవుతుంటే
తట్టుకోగలనా నేను
తట్టుకోగలనా నేను
కళ్ళలో కన్నీరుని
దాచి పెట్టుకోలేనుగా
atozlyric.com
ముట్టుకోగలనా నిన్ను
చుట్టుకోగలనా నిన్ను
జారిన కాలాన్ని
మళ్ళీ పట్టుకోలేనుగా
కాలమే మరిచెను నీ మాటల్లోనా
ప్రాణమే మురిసెను నీ చూపుల్లోనా
ఊపిరే ఉరికెను నీ ఊహల్లోనా
ప్రాణమే పలికెను నీ ధ్యానంలోన
అవిఏవి ఇకపై ఉండవు అంటే
అంతకుమించిన భాదుందా
గతమంతా పగటే కల అవుతుంటే
బ్రతుకే శూన్యం అయిపోదా
తట్టుకోగలనా నేను
తట్టుకోగలనా నేను
కళ్ళలో కన్నీరుని
దాచి పెట్టుకోలేనుగా
ముట్టుకోగలనా నిన్ను
చుట్టుకోగలనా నిన్ను
జారిన కాలాన్ని
మళ్ళీ పట్టుకోలేనుగా
కనులకేం చెప్పను ఎపుడొస్తావంటే
మనసుకేం చెప్పను ఎటువున్నావంటే
చెవులకేం చెప్పను నీ పిలుపేదంటే
అడుగుకేం చెప్పను నీ తోడేదంటే
నీకన్నా ఇష్టం లేదని అంటే
నా వైపే చూడడమ అన్నదే
నేనున్నని ఎదురే నిలబడి ఉంటే
రెప్పలు తెరవను అంటావే
తట్టుకోగలనా నేను
తట్టుకోగలనా నేను
కళ్ళలో కన్నీరుని
దాచి పెట్టుకోలేనుగా
ముట్టుకోగలనా నిన్ను
చుట్టుకోగలనా నిన్ను
జారిన కాలాన్ని
మళ్ళీ పట్టుకోలేనుగా.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Thattukogalana lyrics in Telugu by Satya Yamini, music by Pradeep Sagar. Includes YouTube video and lyrics in multiple languages.