Ningina Jarina by Karthik, Nadapriya song Lyrics and video
Artist: | Karthik, Nadapriya |
---|---|
Album: | Single |
Music: | Karanam Sri Raghavendra |
Lyricist: | Nagaraj Kuvvarapu |
Label: | Aditya Music |
Genre: | Romantic |
Release: | 2021-06-24 |
Lyrics (English)
Ningina Jarina lyrics, నింగిన జారిన the song is sung by Karthik, Nadapriya from Swa. Ningina Jarina Romantic soundtrack was composed by Karanam Sri Raghavendra with lyrics written by Nagaraj Kuvvarapu. Ningina jaarinia jaabili yedo Nelaku cheri nanne thaaki Teeyni aashalu naalo reapinda Yedurai nilichi nanne thadimi Yadane dochi mathine chedipi Nanne naake dooram chesinda Sara sari nene neelo chere Margal alleyodhe Pade pade na pranam neevenantu Naa chuttu tirugutunte Anthala yegiri paduthunte Kalanai chediripona Premento teliyahi neeku Napai yendhukantha dheema Chupulu aagavu chudaka pothe Oosulu sagavu cheppaka pothe Rekkalu lehi vihanga malle unta Aashalu tunchake matalu aapi Alaiadi penchake gundenu meeti Andni taaraga dooram aipothava Yemaindo neekivela Yemaikam kamnihdantala Naa venta padutu Visiginchaka para O maina vinave haamine isthunnaane Kadavaraku neetho neevaannai unta Po pommani brathimaaladam Magavaari chirunama Pora paatule telise kshanam Badhu livvalevaa Ee andalanni kalalai chejaaripothe gubule Nuvvu raayani kadhavale migilaanila priya Nee veshalento telusule Nee maate nene maruvane Nee maari poyanapude shillaaga sakha Kanu bommala kalisam kada Kalisundalema Kanuke ila migilam kada Gurthinchani pasithahdma atozlyric.com Tane nena nene tahaiyana ala ela unna Ela maari nee maaye nanne marchi allesinide premaa Yada chaatununna aldjadi neevdi Undipove sada Madi taakuthunna ala laaga Vachi pothe ela. నింగిన జారిన జాబిలి ఏదో నేలకు చేరి నన్నే తాకి తీయని ఆశలు నాలో రేపిందా ఎదురై నిలిచి నన్నే తడిమి ఎదనే దోచి మతినే చెడిపి నన్నే నాకు దూరం చేసిందా సరాసరి నేనే నీలో చేరె మార్గాలల్లేయెద్దే పదే పదే నా ప్రాణం నీవేనంటూ నా చుట్టు తిరుగుతుంటే అంతలా ఎగిరి పడుతుంటే కలనై చెదిరిపోనా ప్రేమేంటో తెలియని నీకు నాపై ఎందుకంత ధీమా చూపులు ఆగవు చూడకపోతే ఊసులు సాగవు చెప్పకపోతే రెక్కలు లేని విహంగమల్లే ఉంటా ఆశలు తుంచకె మాటలు ఆపి అలజడి పెంచకె గుండెను మీటి అందని తారాగ దూరం అయిపోతావా ఏమైందో నీకీవేళ ఏ మైకం కమ్మిందంతలా నా వెంట పడుతూ విసిగించక పోరా ఓ మైన వినవే హామీనే ఇస్తున్నానే కడవరకు నీతో నీవాన్నై ఉంటాను పో పొమ్మని బ్రతిమాలడం మగవారి చిరునామా పొరపాటులే తెలిసే క్షణం బదులివ్వలేవా ఈ అందాలన్నీ కలలై చేజారిపోతే గుబులే నువ్వు రాయని కధవలె మిగిలానిలా ప్రియా నీ వేశాలేంటో తెలుసులే నీ మాటే నేను మరువనే నే మారిపోయానపుడే శిలలాగా సఖా కనుబొమ్మలా కలిసాం కదా కలిసుండలేమా కనుకే ఇలా మిగిలాం కదా గుర్తించని పసితనమా భారత్ల్య్రిక్స్.కోమ్ తానే నేనా, నేనే తానయ్యానా అలా ఎలా ఉన్నా ఎలా మరి నీ మాయే నన్నే మార్చి అల్లేసిందే ప్రేమా ఎద చాటునున్న అలజడి నీవై ఉండిపోయే సదా మది తాకుతున్న అలలాగ వచ్చిపోతే ఎలా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ningina Jarina lyrics in Telugu by Karthik, Nadapriya, music by Karanam Sri Raghavendra. Includes YouTube video and lyrics in multiple languages.