Rama Rama by Jassie Gift song Lyrics and video
Artist: | Jassie Gift |
---|---|
Album: | Single |
Music: | Prashanth R Vihari |
Lyricist: | Sanapati Bharadwaj Patrudu |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2022-02-07 |
Lyrics (English)
Rama Rama lyrics, రామ రామా the song is sung by Jassie Gift from Sehari. Rama Rama Love soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Sanapati Bharadwaj Patrudu. O rama rama Ammaayo ammaayo Ammaayo evaree kurraallu Ammaayo jathaga unnaaru Thamari kosam panulanni maanesi Kanulu moosi dhookesaate rama ramaa Aa, ravayya o rama O rama rama Boledanni seppaaloy O rama rama Seppevi kaadanta O rama rama Ayinaa gaani seppesthaa O rama rama Ekkaalu raavanta O rama rama Lekkale vesthunte O rama rama Dhikkedhi ledhanta O rama rama Dhikkule choosthunte O rama rama Skechhaalu eyyaalante O rama rama Hechhule pothundhe O rama rama Ekkekki navvesthaa O rama rama Sakkaga muggur Sikkule ipputhunte Oo, iruvuri katha irukula bontha Savathula vale saagenu santha Purushula gathi kudithala padda Elukai poyindhaa Telavani pani suluvanukunna Kelike sarike siluvayyaana Teliviga tega mosthu unna saana hairana Gandu cheemalalle panchadara suttu Cherukunnaranta choosetattu Nilakada eragani marakatha gaallu Orayyo gadusolle Innaavuga rama O rama rama Boledanni seppestha O rama rama Seppesinaa kooda O rama rama Inkosari seppesthaa O rama rama Ekkaalu raavanta O rama rama Lekkale jesindre O rama rama Dhikkedhi ledhanta O rama rama Chukkalenno joosindre O rama rama. ఓ రామ రామా అమ్మాయో అమ్మాయో అమ్మాయో ఎవరీ కుర్రాళ్ళు అమ్మాయో జతగా ఉన్నారు తమరి కోసం పనులన్నీ మానేసి కనులు మూసి దూకేసారే రామ రామా ఆ, రావయ్యా ఓ రామ ఓ రామ రామ బోలెడన్ని సెప్పాలోయ్ ఓ రామ రామ సెప్పేవి కాదంట ఓ రామ రామ అయినా గాని సెప్పేస్తా ఓ రామ రామ ఎక్కాలు రావంటా ఓ రామ రామ లెక్కలే వేస్తుంటే ఓ రామ రామ దిక్కేది లేదంట ఓ రామ రామ దిక్కులే చూస్తుంటే ఓ రామ రామ స్కెచ్చాలు ఎయ్యాలంట ఓ రామ రామ హెచ్చులే పోతుందే ఓ రామ రామ atozlyric.com ఎక్కెక్కి నవ్వేస్తా ఓ రామ రామ సక్కగా ముగ్గురూ సిక్కులే ఇప్పుతుంటే ఇరువురి కథ ఇరుకుల బొంత సవతుల వలె సాగెను సంత పురుషుల గతి కుడితిల పడ్డ ఎలుకై పోయిందా తెలవని పని సులువనుకున్న కెలికే సరికే సిలువయ్యానా తెలివిగ తెగ మోస్తూ ఉన్న సాన హైరానా గండు చీమలల్లె పంచదార చుట్టూ చేరుకున్నారంట చూసేటట్టు నిలకడ ఎరగని మరకత గాళ్ళు ఓరయ్యో గడుసోల్లే ఆ ఆ, ఇన్నావుగా రామ ఓ రామ రామ బోలెడన్ని సెప్పేసా ఓ రామ రామ సెప్పేసినా కూడా ఓ రామ రామ ఇంకోసారి సెప్పేస్తా ఓ రామ రామ ఎక్కాలు రావంట ఓ రామ రామ లెక్కలే జేసిండ్రే ఓ రామ రామ దిక్కేది లేదంట ఓ రామ రామ చుక్కలెన్నో జూసిండ్రే ఓ రామ రామ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rama Rama lyrics in Telugu by Jassie Gift, music by Prashanth R Vihari. Includes YouTube video and lyrics in multiple languages.