Kannula Baasalu Theliyavule by Karthik song Lyrics and video
Artist: | Karthik |
---|---|
Album: | Single |
Music: | Yuvan Shankar Raja |
Lyricist: | Siva Ganesh, A. M. Ratnam |
Label: | Shalimar Film Express |
Genre: | Romantic |
Release: | 2024-12-23 |
Lyrics (English)
KANNULA BAASALU THELIYAVULE SONG LYRICS: Kannula Baasalu Theliyavule Song is a Telugu song from the film 7G Brindavan Colony starring Ravi Krishna, Sonia Agarwal, directed by Selvaraghavan. "KANNULA BAASALU THELIYAVULE" song was composed by Yuvan Shankar Raja and sung by Karthik , with lyrics written by Siva Ganesh, A. M. Ratnam . కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే ఒక వైపు చూపి మారు వైపు దాచగా అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే ఇది అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగావులే దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రమే మరదులే ఒక పరి మగువ చూడగానే కలిగె వ్యధ తను ఎరుగదులే అను ధీనము ఇక ఠపియించే యువకుల మనసులు తెలియవులే హే అన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే ఒక వైపు చూపి మారు వైపు దాచగా అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరు లే కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే దూరన కనపడు వెలుగు దారికే చెందదులే మెరుపుల వెలుగును పట్టగ మినుగురు పురుగుకి తెలియదులే కళ్ళు నీకు సొంతం అట కడగడ్లు నాకు సొంతం అట అలా కడలి దాటగానే నూరుగులిక వొద్దుకు సొంతం అట కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే ఒక వైపు చూపి మారు వైపు దాచగా అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే లోకన పడుచులు యెందరున్నాను మనసు ఒకరిని మాత్రమె వారియించులే ఒక పరి దీవించ ఆసించగా అది ప్రాణం తోనే ఆటాడులే మంచు బిందువొచ్చి ఢీ కొనగా ఈ ముల్లె ముక్కలూ అయిపోయేలే భువిలో వున్న బాధలే అరేయ్ చీరను కట్టి స్త్రీ ఆయేలే ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చేమలు మాయం ఊనులే నవ్వు వచ్చులే ఏడుపోచు లే ప్రేమలో రెండు కలిసే వచ్చులే ఒక పరి మగువ చూడగానే కలిగె వ్యధ తను ఎరుగదులే అను ధీనము ఇక థాపియించే యువకుల మనసులు తెలియవులే కన్నుల బాసలు ఆ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే ఒక వైపు చూపి మారు వైపు దాచగా అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగావులే దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రమే మరదులే Kannula baasalu theliyavule kannela manasulu yerugamule Oka vaipu choopi maru vaipu daachaga Addala manasu kadule chethulu sandranni moyalevule Idhi addala manasu kadule chethulu sandranni moyalevule Gaali veechi aaku ralina komma guruthulu cheragavule Debbalenni thinna gaani manasu mathram maradule Oka pari maguva choodagane kalige vyadha thanu erugadule Anu dhinamu ika thapiyinche yuvakula manasulu theliyavule Hey annula baasalu theliyavule kannela manasulu yerugamule Oka vaipu choopi maru vaipu daachaga Addala manasu kadule chethulu sandranni moyalevule Adavilo kaache vennela anubhavinchedevvaru le Kannula anumathi pondi prema chenthaku cheradule Doorana kanapadu velugu daarike chendadule Merupula velugunu pattaga minuguru puruguki theliyadule Kallu neeku sontham ata kadagadlu naaku sontham ata Ala kadali daatagane nurugulika vodduku sontham ata Kannula baasalu theliyavule kannela manasulu yerugamule Oka vaipu choopi maru vaipu daachaga Addala manasu kadule chethulu sandranni moyalevule Lokana paduchulu yendarunnanu manasu okarini mathrame variyinchule Oka pari deevincha aasinchaga adi pranam thone aatadule Manchu binduvochi dhee konaga ee mulle mukkalu aipoyele Bhuvi lo vunna abadhale arey cheeranu katti sthree aayele Uppenochina konda migulunu chetlu chemalu mayam ounule Navvu vachule yedupochu le premalo rendu kalise vachule Oka pari maguva choodagane kalige vyadha thanu erugadule Anu dhinamu ika thapiyinche yuvakula manasulu theliyavule Kannula baasalu aa kannula baasalu theliyavule kannela manasulu yerugamule Oka vaipu choopi maru vaipu daachaga Addala manasu kadule chethulu sandranni moyalevule Gaali veechi aaku ralina komma guruthulu cheragavule Debbalenni thinna gaani manasu mathram maradule Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kannula Baasalu Theliyavule lyrics in Telugu by Karthik, music by Yuvan Shankar Raja. Includes YouTube video and lyrics in multiple languages.