Deveri by Bheems Ceciroleo song Lyrics and video
Artist: | Bheems Ceciroleo |
---|---|
Album: | Single |
Music: | Bheems Ceciroleo |
Lyricist: | Suresh Gangula |
Label: | Lahari Music |
Genre: | Love |
Release: | 2021-08-10 |
Lyrics (English)
Deveri lyrics, దేవేరి the song is sung by Bheems Ceciroleo from Ooriki Uttharana. Deveri Love soundtrack was composed by Bheems Ceciroleo with lyrics written by Suresh Gangula. Kanne ninne chusthu nanne marichinde Kanti paapallona ninne nimpindhe Paadam neetho paate kadili pothundhe Praanam unna gaani lenatte undhe Nee kanti chupullo undhedo maaya Nee kaali andhello bandheenaipoya Pilla pilla kaadhe naa valla Deveri uliki paduthundhe Deveri usure pothundhe Deveri unike lekundhe deveri Deveri adhupe lekundhe Deveri alupe raakundhe Gundello vanuke puduthundhe deveri Roju chusthu unnaa Ye roju naalo lekundhe Ee roje ento illaa Gundello gammatthugaa undhe Daaranthaa nee dhyase Rojantha nee oosenule Kaasintha chotivve Nee gundello nenundi pothaanu vandhellilaa Deveri deveri deveri Deveri edho modalaindhe Deveri ennadu eragandhe Deveri entho baagundhe, deveri Deveri hrudhayam pongindhe Deveri urakalu vesindhe Uppenelaa oopiri egasindhe deveri atozlyric.com Mundhe undhe raase Kanuke paivaadu eenaadu kalipaade Arey praanam pandhem vese Preme naadhante pommantu pomaake Nuvvantu kalisaake nenantu telisaanilaa Nuvu puttina ee rojuna Malli nene putti perigaanilaa Deveri deveri deveri Deveri kudupe modalaindhe Deveri kuduru lekundhe Deveri kunuke padakundhe Deveri deveri deveri maaye jarigindhe Deveri manase egirindhe Deveri pere praanam ayindhe deveri. కన్నె నిన్నే చూస్తూ నన్నే మరిచిందే కంటి పాపల్లోన నిన్నే నింపిందే పాదం నీతోపాటే కదిలి పోతుందే ప్రాణం ఉన్నా గాని లేనట్టే ఉందే నీ కంటి చూపుల్లో ఉందేదో మాయ నీ కాలి అందెల్లో బందీనైపోయా పిల్లా పిల్లా కాదే నావల్ల భారత్ల్య్రిక్స్.కోమ్ దేవేరి ఉలికి పడుతుందే దేవేరి ఉసురే పోతుందే దేవేరి ఉనికే లేకుందే దేవేరీ దేవేరి అదుపే లేకుందే దేవేరి అలుపే రాకుందే గుండెల్లో వణుకే పుడుతుందే దేవేరీ రోజూ చూస్తూ ఉన్నా ఏ రోజు నాలోన లేకుందే ఈరోజే ఏంటో ఇల్లా గుండెల్లో గమ్మత్తుగా ఉందే దారంతా నీ ధ్యాసే రోజంతా నీ ఊసేనులే కాసింత చోటివ్వే నీ గుండెల్లో నేనుండిపోతాను వందేళ్ళిలా దేవేరి దేవేరి దేవేరి దేవేరి ఏదో మొదలైందే దేవేరి ఎన్నడు ఎరగందే దేవేరి ఎంతో బాగుందే, దేవేరి దేవేరి హృదయం పొంగిందే దేవేరి ఉరకలు వేసిందే ఉప్పెనేలా ఊపిరి ఎగిసిందే దేవేరి ముందే ఉందే రాసే కనుకే పైవాడు ఈనాడు కలిపాడే అరె ప్రాణం పందెం వేసే ప్రేమే నాదంటే పొమ్మంటు పోమాకే నువ్వంటూ కలిశాకే నువ్వంటూ తెలిసానిలా నువు పుట్టిన ఈ రోజునే మళ్ళీ నేను పుట్టి పెరిగానిలా దేవేరి దేవేరి దేవేరి దేవేరి కుదుపే మొదలైందే దేవేరి కుదురు లేకుందే దేవేరి కునుకే పడకుందే దేవేరి దేవేరి దేవేరి మాయే జరిగిందే దేవేరి మనసే ఎగిరిందే నీ పేరే ప్రాణం అయిందే దేవేరి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Deveri lyrics in Telugu by Bheems Ceciroleo, music by Bheems Ceciroleo. Includes YouTube video and lyrics in multiple languages.