Chepave Balamani by Sweekar Agasthi song Lyrics and video
Artist: | Sweekar Agasthi |
---|---|
Album: | Single |
Music: | Sagar Mahati (Mahati Swara Sagar) |
Lyricist: | Shyam Kasarla |
Label: | Aditya Music |
Genre: | Masti |
Release: | 2020-05-29 |
Lyrics (English)
Chepave Balamani lyrics, చెప్పవే బలమని the song is sung by Sweekar Agasthi from Chalo. Chepave Balamani Masti soundtrack was composed by Sagar Mahati (Swara Sagar Mahathi) with lyrics written by Shyam Kasarla. Nuvu naa lokam anukunnaa ganuke Velipoleke tirigaa venake Nuvu naa praanam ani nammaa ganke Nuvu tosetunna gundellone mostuu unnane Ninne gelipinchee odaa nene Mari mari gurutocchi paada nene Nuvvem chesaave idi naa raate Munde telisunte ninne nene premistaanaa Cheppave baalaamanee endi nuv chese panee Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa Cheppave baalaamanee endi nuv chese panee Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa atozlyric.com Cheppave…cheppave Cheppave…cheppave Cheppave…cheppave Cheppave…cheppave Godave kalipe godave malupe Aa godave naato naake Velugai nilichaa venake nadichaa Cheekatilo needaga migilaane nene Nuvve nenatoo ninnati daakaa Okariki okarantu anukunnakaa Nuvvu nenatu madyana rekha Nuvve geesaakaa ninne nenu vadilestaanaa Cheppave baalaamanee endi nuv chese panee Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa Cheppave baalaamanee endi nuv chese panee Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa Kalisi ninne marichaa nanne Manasuna ishtaale vidichesaale Telisee kathane vadilee jatane Manasunu ishtaaniki visiresaave Meere oopirani nammestaame Vadilina vastaranee aasato meme Ninne talachukoni bratikestaame Ontari kalalu kane abbailantaa picchollegaa Cheppave baalaamanee endi nuv chese panee Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa Cheppave baalaamanee endi nuv chese panee Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa Cheppave…cheppave Cheppave…cheppave Cheppave…cheppave Cheppave…cheppave నువ్వు నా లోకం అనుకున్నా గనకే వెళిపోలేకే తిరిగానే వెనకే నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే నువ్వు తోసేస్తున్నా గుండెల్లోనే మోస్తూ ఉన్నానే నిన్నే గెలిపించి ఓడా నేనే మరి మరి గురుతొచ్చి పాడా నేనే నువ్వేం చేస్తావే ఇది నా రాతే ముందే తెలిసుంటే నిన్నే నేనే ప్రేమిస్తాన చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మకు నాన్నకపుడు చూపి నన్నే లవ్వే చేశావా చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే భారత్ల్య్రిక్స్.కోమ్ గొడవే కలిపే, గొడవే మలుపే చివరికి ఆ గొడవే నాతో నాకే వెలుగై నిలిచా, వెనకే నడిచా చీకటిలో నీడగ మిగిలానే నేనే నువ్వే నేనంటూ నిన్నటి దాకా ఒకరికి ఒకరు అనుకున్నాక నువ్వు నేనంటూ మధ్యన రేఖ నువ్వే గీశాక నిన్నే నేను వదిలేస్తాన చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మకు నాన్నకపుడు చూపి నన్నే లవ్వే చేశావా చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే (వద్దురా బాబా ఈ లవ్వు వద్దు వద్దురా ఒరేయ్ వద్దురా) కలిసి నిన్నే మరిచా నన్నే మనసున ఇష్టాలే విడిచేసానే తెలిసీ కథని, వదిలి జతని మనసుని ఇష్టానికి విసిరాసావే మీరే ఊపిరని నమ్మేస్తామే వదిలిన వస్తరనే ఆశతో మేమే నిన్నే తలుచుకొని బతికేస్తామే ఒంటరి కలలు కనే అబ్బాయిలంతా పిచ్చోళ్ళేగా చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మకు నాన్నకపుడు చూపి నన్నే లవ్వే చేశావా చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chepave Balamani lyrics in Telugu by Sweekar Agasthi, music by Sagar Mahati (Mahati Swara Sagar). Includes YouTube video and lyrics in multiple languages.