Ade Nenu Asalu Lenu by S. P. Charan, Ramya Behara song Lyrics and video
Artist: | S. P. Charan, Ramya Behara |
---|---|
Album: | Single |
Music: | Vishal Chandrashekhar |
Lyricist: | Krishna Kanth |
Label: | Saregama Telugu |
Genre: | Playful |
Release: | 2024-11-25 |
Lyrics (English)
LYRICS OF ADE NENU ASALU LENU: The song is recorded by S. P. Charan and Ramya Behara from a Telugu-language film Bachchala Malli , directed by Subbu Mangadevi. The film stars Allari Naresh and Amritha Aiyer in the lead role. "Ade Nenu Asalu Lenu" is a Playful song, composed by Vishal Chandrashekhar , with lyrics written by Krishna Kanth . నిలబడే నిద్ర పడుతుందని మత్తు ఒకటుందాని తెలిసే తెలియదే అన్నీ వ్యసనాలని మించే వ్యసనం పేరే ప్రేమనీ తన నీడ నన్నే తాకుతుంటే మనసు మరిగిన మురికి వదిలెన? అదే నేను అసలు లేను తిరిగి జరిగిన జననమా ఎలా నిన్ను విడిచిపోను వెలుగు వెనకన నడవన? గడ్డి పువ్వంటి నా కోసం గుడి తలుపు తీసావే ఒక మలుపు తీసె విధిని రాసి దారేదో చూపించావే చెరపమాకే ఇదేనేమో మొదటి ప్రేమ కలిగె అలజడి సహజమా తుదే లేక కదిలిపోగా ఇపుడే మొదలయే పయనమా చెలియవే కలువవే బురదకి నువ్ వరానివే తలను నిమిరే చెలిమి కొరకే తిరిగి చూసాలే కలవర కలలు నిండిన కనులు హాయి నిదురే చూసెనే కలతిక పడకు ఎందుకు దిగులు తోడు నీకవనా సహనాలు పెరిగే వీలు దొరికే నడిపే వేలే నీదిలే తెలిసాకే కదిలా నిన్ను చదివా గొప్ప నాదేం లేదులే మొరటతనమే విడిచి పెడతా ఉంటే నువ్వే ఇలా ఇదేనేమో మొదటి ప్రేమ కలిగె అలజడి సహజమా తుదే లేక కదిలిపోగా ఇపుడే మొదలయే పయనమా Nilabade nidra padutundani Mattu okatundani telise Teliyade anni vyasanalani Mince vyasanam pere premani Tana nida nanne takutunte Manasu marigina muriki vadilena Ade nenu asalu lenu Tirigi jarigina jananama Ela ninnu vidiciponu Velugu venakana nadavana? Gaddi puvvanti na kosam Gudi talupu tisave Oka malupu tise vidhini rasi Daredo cupincave cerapamake Idenemo modati prema Kalige alajadi sahajama Tude leka kadilipoga Ipude modalaye payanama Celiyave kaluvave Buradaki nuv varanive Talanu nimire Celimi korake Tirigi cusale Kalavara kalalu Nindina kanulu Hayi nidure cusene Kalatika padaku Enduku digulu Todu nikavana Sahanalu perige Vilu dorike Nadipe vele nidile Telisake kadila Ninnu cadiva Goppa nadem ledule Moratataname Vidici pedata Unte nuvve ila Idenemo modati prema Kalige alajadi sahajama Tude leka kadilipoga Ipude modalaye payanama Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ade Nenu Asalu Lenu lyrics in Telugu by S. P. Charan, Ramya Behara, music by Vishal Chandrashekhar. Includes YouTube video and lyrics in multiple languages.