Ningi Nela by Chinnaponnu song Lyrics and video
Artist: | Chinnaponnu |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2022-06-04 |
Lyrics (English)
Ningi Nela lyrics, నింగి నేల the song is sung by Chinnaponnu from F3. Ningi Nela Happy soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Kasarla Shyam. Ningi nela nippu neeru Gaali panchabuthalu Anni kalisi nerpaleva Manishiki manchi patalu Over night kinf avvalani Ningiki vese nichhenalu Jari padithe night ku night-ey Ayipotharu zerolu Bangaru guddetti bathuni Bahumathiga istamante Plug lo velette pandhem vestaru Dollar chepalaki Jaalari avatharalettaru Jack pot kodatahro Joley padtharo Ningi nela nippu neeru Gaali panchabuthalu Anni kalisi nerpaleva Manishiki manchi patalu Over night kinf avvalani Ningiki vese nichhenalu Jari padithe night ku night-ey Ayipotharu zerolu. atozlyric.com నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు అన్ని కలిసి నేర్పలేవా మనిషికి మంచి పాఠాలు ఓవర్ నైట్ కింగ్ అవ్వాలని నింగికి వేసే నిచ్చెనలు జారీ పడితే నైటుకు నైటే అయిపోతారు జీరోలు బంగరు గుడ్డేట్టే బాతుని బహుమతిగా ఇస్తామంటే ప్లగ్ లో వేలెట్టే పందెం వేస్తారు డాలరు చేపలకై జాలరి అవతారాలెత్తారు జాక్పాట్ కొడతారో జోలె పడతారో నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు అన్ని కలిసి నేర్పలేవా మనిషికి మంచి పాఠాలు ఓవర్ నైట్ కింగ్ అవ్వాలని నింగికి వేసే నిచ్చెనలు జారీ పడితే నైటుకు నైటే అయిపోతారు జీరోలు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ningi Nela lyrics in Telugu by Chinnaponnu, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.