Jai Shri Ram by Swarag Keerthan song Lyrics and video
Artist: | Swarag Keerthan |
---|---|
Album: | Single |
Music: | Arjun Janya |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Anand Audio |
Genre: | |
Release: | 2021-02-12 |
Lyrics (English)
Jai Shri Ram lyrics, జై శ్రీ రామ్ the song is sung by Swarag Keerthan from Roberrt. Jai Shri Ram soundtrack was composed by Arjun Janya with lyrics written by Sri Mani. రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే రఘనాథాయ నాథాయ సీతాయాః పతయే భోలో శ్రీ రామ్ చంద్ర్ జీ కి జై భారత్ల్య్రిక్స్.కోమ్ రాముడంటే రాముడే దేవ దేవుడు ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ విశ్వరూపి విశ్వ వ్యాపి రామచంద్రుడు రామస్మరణ లేని చోట హనుమ ఉండడు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ వేద వేదాంత ఓంకార లోక కళ్యాణ శ్రీకార రామ అంటే జయమేరా ఆ ఆఆ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రాముడంటే రాముడే దేవ దేవుడు ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు విల్లు ఎక్కుపెట్టాడో వెనుతిరగని బాణం రామా రామా జై జై జై రామా హనుమంతుడు సీతమ్మ లక్ష్మణుడే ప్రాణం రామా రామా జై జానకి రామా మాటిస్తే రాజ్యాన్నే వదిలేసే వైనం భక్తి నిండు ఎంగిల్లే తన పరమాన్నం దశదిశలేలే ఈ మహారాజా యుగ పురుషుడురా ఈ గుణతేజ బ్రహ్మమ్మర్శులకే ప్రియ శిష్యుడురా భూగోళంపై సూర్యుడురా రాముడి కథ కాదొక ఇతిహాసం చెడునెదిరించాలని ఆదేశం ప్రేమ శాంతి సందేశం జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రాముడంటే రాముడే దేవ దేవుడు ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు రామా రామా రామా రామా జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీ రామ్. Ramaya rama bhadraya rama chandhraya vedhase Raghunaathaaya naathaaya seethayaah pathaye atozlyric.com Bholo sri ram chandr ji ki jai Ramudante ramude deva devudu Pranamichhu bhakthude aanjaneyudu Jai sri ram… jai sri ram Vishwaroopi vishwa vyaapi ramachandrudu Ramasmarana leni chota hanuma undadu Jai sri ram jai sri ram Vedha vedhantha omkaaraa Loka kalyaana sreekaara Rama ante jayameraa aa aaa aa Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram ram ram ram ram ram ram Ramudante ramude deva devudu Pranamichhu bhakthude aanjaneyudu Villu ekkupettaado venuthiragani baanam Raamaa raamaa jai jai jai raamaa Hanumanthudu seethamma lakshmanude praanam Raamaa raamaa jai janaki raamaa Maatisthe rajyanne vadhilese vainam Bhakthi nindu engille thana paramaannam Dhasha dhishalele ee mahaaraajaa Yuga purushuduraa ee gunateja Brahmmarshulake priya shishyudu raa Bhoogolampai sooryuduraa Ramudi katha kaadhoka ithihaasam Chedunedhirinchaalani aadhesham Prema shanti sandhesham Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram ram ram ram ram ram ram Ramudante ramude deva devudu Pranamichhu bhakthude aanjaneyudu Raamaa raamaa raamaa raamaa Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram ram ram ram ram ram ram Jai sri ram. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jai Shri Ram lyrics in Telugu by Swarag Keerthan, music by Arjun Janya. Includes YouTube video and lyrics in multiple languages.