I Hate U My Daddy by Ram Miriyala song Lyrics and video
Artist: | Ram Miriyala |
---|---|
Album: | Single |
Music: | Jakes Bejoy |
Lyricist: | Sanare |
Label: | Sony Music India |
Genre: | Playful |
Release: | 2024-11-07 |
Lyrics (English)
I HATE U MY DADDY SONG LYRICS: The song is sung by Ram Miriyala from the soundtrack album for the Telugu film Mechanic Rocky , directed by Ravi Teja Mullapudi, starring Vishwak Sen, Meenakshi Chaudhary and Shraddha Srinath. "I HATE U MY DADDY" song was composed by Jakes Bejoy , with lyrics written by Sanare . ఏయ్ ఐ హేట్ యు మై డాడీ నీ మీదే నా చాడీ నువు చెప్పిన ఆటాడి గెలవాల నే ఓడి హే హే హే కూసిందా కోడి మొదలైతది నీ దాడి నీ తిట్లకు అల్లాడి షివరైతది నా బాడీ హే హే హే పొద్దున్నే నిద్దర లేపి బూతులు తిడతాడే పదిమంది మధ్యలో పెట్టి ఇజ్జత్ తీత్తాడే సాఫ్ట్ గా కనపడే విలన్ ఇతడే సైకోలా వేధిస్తాడే కొంపకి పట్టిన సైతాన్ నేనని గడికొక చురకని అంటిస్తాడే ఐ హేట్ యు మై డాడీ నీ మీదే నా చాడీ నువు చెప్పిన ఆటాడి గెలవాల నే ఓడి ఎవడో గొట్టం గాడితో కంపేర్ చేస్తాడే నాలా నేనుంటానంటే పడేసి నన్నే తంతాడే అది చెయ్యి ఇది చెయ్యొద్దని ఆర్డర్లేస్తాడే చెప్పిందే చెయ్యకపోతే బెల్టు తీస్తాడే తోలు వలిచేస్తాడే ఎప్పుడైనా కాలిస్తే సిగేరేట్లె తాట తీసేస్తాడే దోస్తులతో పబ్ ఎడితే ధావత్లే వదిలేయ్ వదిలేయ్ నన్నింక వదిలేయ్ కాదిక నా వల్లే మరు జన్మే ఉంటే కలలో కూడా దొరకను నీకసలే ఐ హేట్ యు మై డాడీ నీ మీదే నా చాడీ నువు చెప్పిన ఆటాడి గెలవాల నే ఓడి కూసిందా కోడి కోడి మొదలైతది నీ దాడి నీ తిట్లకు అల్లాడి షివరైతది నా బాడీ ఓయ్ Ey ai het yu mai dadi Ni mide na cadi Nuvu ceppina atadi Gelavala ne odi he he he Kusinda kodi Modalaitadi ni dadi Ni titlaku alladi Sivaraitadi na badi he he he Poddunne niddara lepi Butulu tidatade Padimandi madhyalo petti Ijjat tittade Sapht ga kanapade vilan itade Saikola vedhistade Kompaki pattina saitan nenani Gadikoka curakani antistade Ai het yu mai dadi Ni mide na cadi Nuvu ceppina atadi Gelavala ne odi Evado gottaṁ gadito kamper cestade Nala nenuntanante padesi nanne tantade Adi ceyyi idi ceyyoddani ardarlestade Ceppinde ceyyakapote beltu tistade Tolu valicestade Eppudaina kaliste sigeretle Tata tisestade Dostulato pab edite dhavatle Vadiley vadiley Nanninka vadiley Kadika na valle Maru janme unte Kalalo kuda dorakanu nikasale Ai het yu mai dadi Ni mide na cadi Nuvu ceppina atadi Gelavala ne odi Kusinda kodi kodi Modalaitadi ni dadi Ni titlaku alladi Sivaraitadi na badi oy Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: I Hate U My Daddy lyrics in Telugu by Ram Miriyala, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.