Naatho Nadiche by S. P. B. Charan song Lyrics and video
Artist: | S. P. B. Charan |
---|---|
Album: | Single |
Music: | Vengi |
Lyricist: | Vengi |
Label: | Aditya Music |
Genre: | Sad |
Release: | 2022-03-07 |
Lyrics (English)
Naatho Nadiche lyrics, నాతో నడిచే the song is sung by S. P. B. Charan from IPL (It’s Pure Love). Naatho Nadiche Sad soundtrack was composed by Vengi with lyrics written by Vengi. Naatho nadiche adugulu ika levu Nanne piliche pilupulu levu Kanulanu thudiche chethulu ika raavu Nanne geliche maatalu levu Needhaina nee prapancham Etuga kadilindho Teerani shokaana munchi Teerika korindho Naatho nadiche adugulu ika levu Nanne piliche pilupulu levu Kanulanu thudiche chethulu ika raavu Nanne geliche maatalu levu Egire keratam jaaripoyindhi Velige kiranam vaalipoyindhi Kadhile kaalam aagipoyindhi Edhaloni deepam aaripoyindhi Gonthuloni maata Pedavi daatakundhi Gundeloni baadha Elaago laaguthondhi Naatho nadiche adugulu ika levu Nanne piliche pilupulu levu Kanulanu thudiche chethulu ika raavu Nanne geliche maatalu levu. నాతో నడిచే అడుగులు ఇక లేవు నన్నే పిలిచే పిలుపులు లేవు కనులను తుడిచే చేతులు ఇక రావు నన్నే గెలిచే మాటలు లేవు నీదైన నీ ప్రపంచం ఎటుగా కదిలిందో తీరని శోకాన ముంచి తీరిక కోరిందో నాతో నడిచే అడుగులు ఇక లేవు నన్నే పిలిచే పిలుపులు లేవు కనులను తుడిచే చేతులు ఇక రావు నన్నే గెలిచే మాటలు లేవు ఎగిరే కెరటం జారిపోయింది వెలిగే కిరణం వాలిపోయింది కదిలే కాలం ఆగిపోయింది ఎదలోని దీపం ఆరిపోయింది atozlyric.com గొంతులోని మాట పెదవి దాటకుంది గుండెలోని బాధ ఎలాగో లాగుతోంది నాతో నడిచే అడుగులు ఇక లేవు నన్నే పిలిచే పిలుపులు లేవు కనులను తుడిచే చేతులు ఇక రావు నన్నే గెలిచే మాటలు లేవు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naatho Nadiche lyrics in Telugu by S. P. B. Charan, music by Vengi. Includes YouTube video and lyrics in multiple languages.