Naa Tappu Emunnadabbaa by Harika Narayan song Lyrics and video
Artist: | Harika Narayan |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Sampath Nandi |
Label: | Sony Music South |
Genre: | Item Songs |
Release: | 2020-10-01 |
Lyrics (English)
Naa Tappu Emunnadabbaa lyrics, నా తప్పు ఏముందబ్బా the song is sung by Harika Narayan from Black Rose. Naa Tappu Emunnadabbaa Item Number soundtrack was composed by Mani Sharma with lyrics written by Sampath Nandi. హలో సౌత్ ఇండియా దిస్ ఈజ్ ఊర్వశి అండ్ ఆమ్ ద బ్రాండ్ ఆఫ్ ఊర్వశి మేనకా ప్లీజ్ బ్లెస్స్ మీ మై డెబ్యూ బ్లాక్ రోజ్ భారత్ల్య్రిక్స్.కోమ్ నేను పుట్టి పుట్టగానే బుగ్గ మీద అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే నేను నడిచి నడవగానే నల్ల తాడు నాన్న నా కాలికి కట్టేసినాడే నేను నవ్వి నవ్వగానే నా నోరు నొక్కినారు,హాయ్ ఆడి పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు.. నేను బడికెళ్తే భాగోతం మరి గుడికెళ్తే ప్రేమ గీతం నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ ఐతే నా త ప్పు ఏ ముం దబ్బా హాయ్ నా తప్పు ఏమున్నదబ్బా నా తప్పు ఏమున్నదబ్బా నా తప్పు ఏమున్నదబ్బా అర్రె..! నా తప్పు ఏమున్నదబ్బా నా మొహాన్ని చూసి డిస్టర్బ్ ఔతున్నారని మేకప్పుతో కప్పేసానే నా పెదాల్ని చూసి పిచ్చెక్కుతున్నారని లిప్స్టిక్కుతో దాచేశానే నా కళ్ళను కాజల్తో కప్పేస్తి నా చెవులను దిద్దుల్తో దాచేస్తి నా మెడను నగల్తో మూసేస్తి నా ముక్కుని పుడకతో పూడ్చేస్తి ఇంత చేసిన ఈ కుర్రాళ్లు ఎర్రెక్కి పోతున్నా రంటే నా తప్పు ఏముందబ్బా నా తప్పు ఏమున్నదబ్బా నా తప్పు ఏమున్నదబ్బా ఆర్డినరీ గర్ల్స్ కి ఇస్తారు పింక్ రోజ్ యావరేజ్ గర్ల్స్ కి ఇస్తారు యెల్లో రోజ్ అందమైన గర్ల్స్ కి ఇస్తారు రెడ్ రోజ్ నాలాంటి హాట్ గర్ల్స్ కి ఇస్తారు బ్లాక్ రోజ్ నా మాటల్తో మెంటల్ ఎక్కిపోతున్నారని ఛాటింగులే నే చేసానే నా చీర కట్టు చూసి చెదిరిపోతున్నారని టు పీసులే ఏసేశానే ఇల్లు దాటకుండ ఇంస్టాగ్రామ్లోకొస్తి ఒళ్ళు దాచకుండ పోస్టులే చేస్తి మీ ఫాలొవర్సె కదా నా ఆస్తి పెళ్లి ఎందుకంట..? ఉండగ మీ దోస్తీ నా కొలతలు చూసి మీరు కలతలు చెందితే నా తప్పు ఏముందబ్బా నా తప్పు ఏమున్నదబ్బా నా తప్పు ఏమున్నదబ్బా నా తప్పు ఏమున్నదబ్బా నా తప్పు ఏమున్నదబ్బా. Hello south india This is urvashi and am tha brand Of urvashi menaka pleasee bless me My debut black rose Nenu putti puttagane amma bugga meeda Disti chukka pettinadhe Nenu nadichi nadava gane nalla tadu Nanna na kaliki kattesinade Nenu navvi navva gane na noru nokkinaruu… Adi padutunte haddulo pettinaru Nenu badiki velthe bagotam Mari gudi ki velthe prema getham Na andalu chudsi abbil lu tempt ite Naa tappu emunnadabbaa hhayaii Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Aree naa tappu emunnadabbaa Na mohanni chusi disturb antunnaru ani makeup tho kappesane Na peddalni chusi picchekkutunnari ani lipstick tho dachesane Na kalla nu kajal tho kappesti Na chevulanu diddulatho dachesti Na medanu nagalatho musesti Na mukkuni pudakatho pudchesti atozlyric.com Intha chesina kurralu verriki Pothunte naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Ordinary girls ki estharu pink rose Average girls ki estharu yellow rose Andamina girls ki estharu red rose Na lanti hot girls ki estharu black rose Na matalatho mental ekki pothunnaru ani chatting le ne chesare Na chira kattu chusi chediri pothunnatu ani ne two pieces le ne yesasane Nine datakunda instagram ki vasti Oollu dacha kunda post le chesti Me followerse kadha na asti Pelli enduku anta undaga me dosti Na kolatalu chusi meeru Kalatalu chendidthe Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa Naa tappu emunnadabbaa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naa Tappu Emunnadabbaa lyrics in Telugu by Harika Narayan, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.