Paatashaala by Vishal Mishra song Lyrics and video
Artist: | Vishal Mishra |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Kalyan Chakravarthy Tripuraneni |
Label: | Hombale Films |
Genre: | |
Release: | 2021-03-03 |
Lyrics (English)
Paatashaala lyrics, పాఠశాల the song is sung by Vishal Mishra from Yuvarathnaa. Paatashaala soundtrack was composed by S. Thaman with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni. కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్ధంగా మార్చేది తానే తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ది నీలో చిత్తశుద్ధికి తానే వాది సాగే దురాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్ల ఇదిగో ఆది భారత్ల్య్రిక్స్.కోమ్ పాఠశాల పాఠశాల పాఠశాల పాఠశాల కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్ధంగా మార్చేది తానే నీ మాటేదైనా ఈ చోటుదే ఏ స్నేహమైన ఈ మాటుదే ఎం నేర్చుకున్నా నీ నేర్పిదే ఏ దిక్కుకైనా నీ రెక్కీదే రాజు పేద లేని రాజ్యం రా తన పేరు రాగం ద్వేషం లేని సేవకు మారు రా బడికంటూ పిలిచి రాబడిగా మారెను గడి గడి తోడే నిలిచే గొడుగే తాను నిముషం విలువను నీకు బడిగంటే నేర్పింది నిలబడు నాయకుడల్లే నిను మార్చింది ఎంతటి గురి నీకున్నా వెన్నుగా గురువే ఉంది నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది పాఠశాల పాఠశాల పాఠశాల పాఠశాల నేర్పింది మీరే కలిసుండటం చెప్పింది మీరే పంచివ్వడం చూపింది మీరే గుర్తించడం తెలిపింది మీరే జీవించడం శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు పదవిని నమ్మినవాడు అవ్వొచ్చు పేదోడు చదువును నమ్మినవాడు ఎపుడు కాడు మార్కుల పట్టా ఇపుడు నీ విలువే కాబోదు విషయం వినయం మించిన విజయం లేదు పాఠశాల పాఠశాల పాఠశాల పాఠశాల. Kaappade sainyam poshinche sedyam Bratukanthaa guruvanta thaane Vivaraale leni vidi aksharaanni Ardhamga maarchedi thaane Tappu sariga dhiddi nerpinchi samabuddhi Neelo chittha shuddhiki thaane vaadhi Saage dooraalannee modalayyedhee daari Neelo sodhanakellaa idhigo aadhi atozlyric.com Paatashaala paatashaala Paatashaala paatashaala Kaappade sainyam poshinche sedyam Bratukanthaa guruvanta thaane Vivaraale leni vidi aksharaanni Ardhamga maarchedi thaane Nee maatedhainaa ee chotudhe Ye snehamaina ee maatudhe Yem nerchukunna nee ner pidhe Ye dhikkukainaa nee rekkidhe Rajoo pedhaa leni rajyamraa thana peru Raagam dwesham leni sevaku maaru Raa badikantoo pilichi raa badi ga maarenu Gadi gadi thode niliche goduge taanu Nimisham viluvalu neeku badi gante nerpindi Nilabadu naayakudalle ninu maarchindi Yenthati guri neekunaa vennuga guruve undi Ninne paikek kinchina nicchena yedhi Paatashaala paatashaala Paatashaala paatashaala Nerpindi meere kalisundatam Cheppindi meere panchivvadam Choopindi meere gurthinchadam Telipindi meere jeevinchadam Shikshana shikshaga kaadu rakshanaga marchaaru Pustakamayye gelupuku nakshaa meeru Perigaadante okadu thallee tandrula peru Yedigadante maatram guruvula souru Padhavini nammina vaadu avvocchoo pedhodu Chaduvunu nammina vaadu yepudoo kaadu Maarkula pattaa epudo nee viluve kaabodhu Vishayam vinayam mini vijayam ledu Paatashaala paatashaala Paatashaala paatashaala. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paatashaala lyrics in Telugu by Vishal Mishra, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.