Tara by Karthik song Lyrics and video
Artist: | Karthik |
---|---|
Album: | Single |
Music: | Mickey J Meyer |
Lyricist: | Krishna Kanth |
Label: | Saregama Telugu |
Genre: | Happy |
Release: | 2021-12-23 |
Lyrics (English)
Tara lyrics, తార the song is sung by Karthik from Shyam Singha Roy. Tara Happy soundtrack was composed by Mickey J Meyer with lyrics written by Krishna Kanth. Tera paina kadilela Kadhalevo modale Tara ningi digi nela Kinda nadichela vacchenila Bala kopala bala Veshalu nede vesanuga Chutune aa mathe poye prathidi ika Kshanallo puga chese prathi srusti ga Maaya kaada Kantine minchina kannuraa Ii lensu lo life ne chudara Anni merugai chupada Nide merupai chupada Aa vinthento tistune kastale Ennunna istamga thochena Kala lanu kante mugiska podu Parugulatho avi nesamayyi raavu Kalathalu raani samayamu poni Bharinchara venne chupaka Ni kala tiraka chasthundha Aa rangulu rende kada Aa ende marchada edu ga Rangeyara ni ashake Aa vendi godanu cheraga Yenthantha durana Gamyame unna Nenu sadhinchukona Ii lensu lo life ne chudara Anni merugai chupada Nide merupai chupada Aa vinthento tistune kastale Ennunna istamga thochena. తెర పైన కదిలేలా కధలేవో మొదలే తార నింగి దిగి నేలా కింద నడిచేలా వచ్చేనిలా బాల కోపాల బాలా వేషాలు నేడే వేసేనుగా చూస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక క్షణాల్లోనే పొగ చేసే ప్రతి సృష్టిగా మాయ కాదా కంటినే మించిన కన్నురా ఈ లెన్సుల్లో లైఫునే చూడరా అన్ని మెరుగై చూపదా నీడే మెరుపై చూపదా ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే ఎన్నున్నా ఇష్టంగా తోచేనా కలలను కంటే ముగిసిక పోదు పరుగులతో అవి నిజమై రావు కలతలు రానీ సమయము పోనీ భరించరా వెన్నే చూపక నీ కల తీరక చస్తుందా ఆ రంగులే రెండే కదా ఆ ఎండే మార్చదా ఏడుగా రంగేయరా నీ ఆశకే ఆ వెండి గోడను చేరగా atozlyric.com ఎంతెంత దూరాన గమ్యమే ఉన్నా నేను సాధించుకోనా ఈ లెన్సుల్లో లైఫునే చూడరా అన్ని మెరుగై చూపదా నీడే మెరుపై చూపదా ఆఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే ఎన్నున్నా ఇష్టంగా తోచేనా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara lyrics in Telugu by Karthik, music by Mickey J Meyer. Includes YouTube video and lyrics in multiple languages.