Unnava Bagunnava by Kailash Kher song Lyrics and video
Artist: | Kailash Kher |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Lahari Music - TSeries |
Genre: | Playful |
Release: | 2024-10-01 |
Lyrics (English)
UNNAVA BAGUNNAVA SONG LYRICS: Unnava Bagunnava is a Telugu song from the film Maa Nanna Superhero starring Sudheer Babu, Sai Chand, Sayaji Shinde, Aarna, directed by Abhilash Kankara. "UNNAVA BAGUNNAVA" song was composed by Anup Rubens and sung by Kailash Kher , with lyrics written by Bhaskarabhatla Ravi Kumar . చూశావా ఆఆ చూశావా ఆఆ ఉన్నావా బాగున్నావా అని అడిగేవాడే ఉంటాడా కట్టిన వేషం అయిపోయి తెర దించేశాక అరె తిన్నావా పోని తింటావా అని పెట్టేవాడే ఉంటాడా వెలుగంతా వెలవెలబోయాక రాముడిలా ఒప్పిస్తావ్ కృష్ణుడిలా మెప్పిస్తావ్ అవతారం ఏదైనా అన్నీ నప్పేస్తావ్ మేకప్పే తీసాక మాములు మనిషల్లే బతకాలంటే నరకం కాదా హే తందానే తందానే తందా తందానే తందానే తందా తందానే తందానే తానా తానే తందానా కొట్టే ఆ చప్పట్లే నీ గుండె చప్పుడ్లే అవి లేని రోజు మింగాలి కన్నీళ్లే చూశావా ఆఆ చూశావా ఓఓ హే మీ రంగుల లోకం హే హే హే హే మీ రంగుల లోకం నల్లబారిపోయే హార్మోనియం ఒక్కో మెట్టు మూగదయ్యిపోయే పూసల దండలు బోసిపోయేనే మెరుపు దుస్తులు పస్తులు చూసేనే అయ్యో గతమే కథల వ్యధల మిగిలేనులే హరే హరే హే తందానే తందానే తందా తందానే తందానే తందా తందానే తందానే తానా తానే తందానా నువ్వు మోసిన కిరీటం నువ్వు ఎత్తిన కరబాలం అటకెక్కి దీనంగా చూస్తూ ఉన్నాయి చూశావా ఆఆ ఉన్నావా బాగున్నావా అని అడిగేవాడే ఉంటాడా కట్టిన వేషం అయిపోయి తెర దించేశాక అరె తిన్నావా పోని తింటావా అని పెట్టేవాడే ఉంటాడా వెలుగంతా వెలవెలబోయాక పద్యాలు సంగతులు పరిష్యత్తు బహుమతులు సన్మాన పత్రాలు కప్పిన శాలువలే పోగేసిన ఆస్తుల్లా తెగ సంబర పడిపోయే అల్ప సొంతోషులేరా మీరు హే తందానే తందానే తందా తందానే తందానే తందా తందానే తందానే తానా తానే తందానా ఏదీ ఆ రాజసం ఏదీ ఆ వైభోగం మళ్ళీ మీ ముంగిట్లో ఎప్పుడు వస్తుందో చూశావా ఆఆ మాయమైన ఇంద్రధనుస్సే కనుల చివరే ఉన్నది శూన్యమైన స్వర్ణయుగమే వెనుక వస్తూ ఉన్నది తల తిప్పి చూడు నువ్వు కోరుకుంది నీకోసమే ఉందీ కలని గుర్తిస్తే నిజము అవుతుంది ఉన్నావా ఆఆ ఉన్నావా బాగున్నావా అని అడిగేవాడే ఉన్నాడా కట్టిన వేషం అయిపోయి తెర దించేశాక తిన్నావా పోని తింటావా అని పెట్టేవాడే ఉంటాడా వెలుగంతా వెలవెలబోయాక Chusaava aaa Chusaava aaa Unnava bagunnava Ani adigevaade untaada Kattina vesham ayipoyi Thera dinchesaaka Are tinnava poni tintava Ani pettevaade untaada Veluganthaa velavelaboyaaka Ramudila oppisthav Krishnudila meppisthav Avataram edaina anni nappesthav Make-uppe theesaka Mamulu manishalle Bathakalante narakam kaadha Hey thandane thandane thanda Thandane thandane thanda Thandane thandane thana Thane thandana Kotte aa chappatle Nee gunde chappudle Avi leni roju Mingali kannille Chusaava aaa Chusaava ooo Hey mee rangula lokam Hey hey hey hey Mee rangula lokam Nallabaaripoye Harmoniyam okko mettu Moogadayyipoye Poosala dandalu bosipoyene Merupu dusthulu Pasthulu chusene Ayyo gathame Kathala vyadhala migilenule Hare hare Hey thandane thandane thanda Thandane thandane thanda Thandane thandane thana Thane thandana Nuvvu mosina kireetam Nuvvu etthina karabaalam Atakekki deenamga Chustu unnayi Chusaava aaa Unnava bagunnava Ani adigevaade untaada Kattina vesham ayipoyi Thera dinchesaaka Are tinnava poni tintava Ani pettevaade untaada Veluganthaa velavelaboyaaka Padyalu sangathulu Parishyattu bahumathulu Sanmaana pathralu Kappina saluvale Pogesina asthullaa Thega sambara padipoye Alpa sonthoshulera meeru Hey thandane thandane thanda Thandane thandane thanda Thandane thandane thana Thane thandana Yedi aa rajasam Yedi aa vaibhogam Malli mee mungitlo Eppudu vasthundo Chusaava aaa Maayamaina indradhanusse Kanula chivare unnadi Sunyamaina swarnayugame Venaka vasthu unnadi Thala tippi choodu Nuvvu korukundi Neekosame undi Kalani gurthisthe Nijamu avutundi Unnavaa aaa Unnava bagunnava Ani adigevaade unaada Kattina vesham ayipoyi Thera dinchesaaka Tinnava poni tintava Ani pettevaade untaada Veluganthaa velavelaboyaaka Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Unnava Bagunnava lyrics in Telugu by Kailash Kher, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.